రాజకీయాలు చెత్తకన్నా కంపు కొడుతున్నాయి-కొరటాల శివ

Published : Aug 08, 2017, 09:01 PM ISTUpdated : Mar 26, 2018, 12:03 AM IST
రాజకీయాలు చెత్తకన్నా కంపు కొడుతున్నాయి-కొరటాల శివ

సారాంశం

రాజకీయాలు డర్టీకి మించి డర్టీయెస్ట్ గా మారారన్న కొరటాల శివ టాలీవుడ్ లో సూపర్ హిట్ సినిమాలకు కొరటాల శివ దర్శకత్వం కంపు రాజకీయాలు దేవుడు కూడా మార్చలేడన్న కొరటాల శివ  

తెలుగు సినీ ఇండస్ట్రీలోని ప్రముఖులు చాలా మంది రాజకీయాలకు చాల దూరంగా ఉంటారు, ఎవరో కొందరు మాత్రమే రాజకీయాలపై ఇంట్రెస్ట్ చూపిస్తారు.  ఇండస్ట్రీలో ఉంటూ రాజకీయల్లో ప్రవేశించిన వారిలో చాలా మందీ నటులు ఉన్నారు. ఈ రాజకీయాలపై మన సినీ ఇండస్ట్రీ లో ఒకప్పుడు దివంగత దాసరి గారు మాట్లాడేవారు.. తాజాగా ఇప్పుడు ఇదే బాటలో నడుస్తున్నారు..ప్రముఖ దర్శకులు కొరటాల శివ. ప్రస్తుత రాజకీయాలు ఎప్పుడూ లేనంతగా కుళ్లిపోయాయని, దేవుడు కూడా ఈ కుళ్లు రాజకీయాలను బాగు చేయలేడు అని తన ట్విట్టర్‌లో రాసుకొచ్చాడు కొరటాల.


మనం మాత్రమే వీటిని సరైన దారిలోకి తీసుకురాగలమని సూచించాడు కొరటాల.  ప్రస్తుతం సోషల్ మీడియాలో కొరటాల ట్విట్ కి చాలా మంది స్పందిస్తున్నారు.  అంతేకాదండోయ్ కొరటాల ప్రస్తుతం మహేష్‌బాబుతో రాజకీయ నేపథ్యంతో కూడిన ‘భరత్ అనే నేను’ ఫిల్మ్ చేస్తున్నాడు. ఇందులో ప్రిన్స్ ముఖ్యమంత్రి రోల్ పోషిస్తున్నాడని సమాచారం.  మరి ఈ సినిమా కోసం కొరటాల అప్పుడు కొత్త రకం ప్రమోషన్ మొదలు పెట్టాడా అని అనుకుంటున్నారు చాలా మంది. ఏదేమైనా రాజకీయాల గురించి కొరటాల వ్యాఖ్యలు అక్షర సత్యమని నమ్మక తప్పదు.

PREV
click me!

Recommended Stories

Ustaad Bhagat Singh: ఊపేసేలా ఉన్న `దేఖ్‌ లేంగే సాలా` పాట.. మళ్లీ ఆ రోజులను గుర్తు చేసిన పవన్‌ కళ్యాణ్‌
అడివి శేష్ గూఢచారి 2 తో పాటు బోల్డ్ హీరోయిన్ నుంచి రాబోతున్న 5 సినిమాలు ఇవే