స్టార్ డైరెక్టర్ ఇంటికి పండగ ముందే వచ్చిందే!

Published : Oct 10, 2018, 09:13 PM ISTUpdated : Oct 10, 2018, 09:14 PM IST
స్టార్ డైరెక్టర్ ఇంటికి పండగ ముందే వచ్చిందే!

సారాంశం

స్క్రీన్ రైటర్ గా తనకంటూ ఒక మంచి గుర్తింపు తెచ్చుకొని బలుపు సినిమాతో తన డైరెక్షన్ స్టామినాను చూపించాడు బాబీ(కె.ఎస్.రవీంద్ర). గత ఏడాది జై లవకుశ సినిమాతో మరో మంచి బాక్స్ ఆఫీస్ హిట్ కూడా అందుకొని స్టార్ డైరెక్టర్ గా మారాడు. 

అసలు విషయంలోకి వస్తే.. ఈ యువ దర్శకుడు ఈ రోజు మహాలక్ష్మి తన ఇంట్లోకి అడుగుపెట్టిందని మంచి శుభవార్త తెలిపాడు. బాబీ దంపతులకు ఈ రోజు ఒక కూతురు జన్మనిచ్చింది. అందుకు సంబందించిన వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ కాగా మారింది. పవన్ ఫ్యాన్స్ నందమూరి ఫ్యాన్స్ ఈ దర్శకుడికి శుభాకాంక్షలు తెలుపుతున్నారు. 

పవన్ కళ్యాణ్ తో బాబీ సర్దార్ గబ్బర్ సింగ్ సినిమా చేసిన సంగతి తెలిసిందే. ఇక నెక్స్ట్ వెంకటేష్ - నాగచైతన్య తో ఒక మల్టీస్టారర్ ప్రాజెక్టుకు సిద్దమవుతున్నాడు బాబీ. మొత్తానికి దసరా పండగ కంటే ముందే బాబీ ఇంట్లో మహాలక్ష్మి అడుగుపెట్టిందని పలువురు సెలబ్రెటీలు విషెష్ అందిస్తున్నారు.  

PREV
click me!

Recommended Stories

Akhanda 2 New Date: అఖండ 2 మూవీ కొత్త రిలీజ్‌ డేట్‌.. బాలయ్య ఊహించని సర్‌ప్రైజ్‌, ఈ సినిమాలకు పెద్ద దెబ్బ
Venkatesh: `నువ్వు నాకు నచ్చావ్‌` మూవీతో పోటీ పడి చిత్తైపోయిన నాగార్జున, మోహన్‌ బాబు చిత్రాలివే