RRR వీడియో: తారక్ - చరణ్ స్కూటీ రైడ్

Published : Apr 02, 2019, 03:36 PM IST
RRR వీడియో: తారక్ - చరణ్ స్కూటీ రైడ్

సారాంశం

టాలీవుడ్ లో అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తోన్న చిత్రాల్లో RRR ఒకటి. దర్శకదీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న ఈ మల్టీస్టారర్ బారి బడ్జెట్ తో తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. అసలు విషయానికి వస్తే మెగా నందమూరి అభిమానులను హ్యాపీ చేసే ఒక వీడియో ఇప్పుడు ఇంటర్నెట్ వరల్డ్ లో ట్రెండ్ అవుతోంది. 

షూటింగ్ కి రెడీ అవుతున్న సమయంలో తారక్ చరణ్ ఇద్దరు కలిసి స్కూటీ సవారీ చేయడం చూస్తుంటే వారి స్నేహం ఎలా ఉందొ అర్ధం చేసుకోవచ్చు. చెర్రీ బండి అలా తీసుకురాగానే తారక్ తన వాహనం నుంచి దిగుతూ చెర్రీ నుంచి అందుకున్నాడు. ఇద్దరు అలా కనిపించిన దృశ్యం అందరిని హ్యాపీ చేస్తోంది. మీరు కూడా ఆ వీడియోపై ఓ లుక్కేయండి. 

వీడియో:

PREV
click me!

Recommended Stories

Bigg Boss Telugu 9: కళ్యాణ్ ని తనూజ నిజంగా లవ్ చేస్తోందా ? సంతోషం పట్టలేక మ్యాటర్ బయటపెట్టేసిందిగా
భార్యతో విడాకుల రూమర్స్ ? స్టార్ డైరెక్టర్ ఎమోషనల్ పోస్ట్ వైరల్