మలైకా వాడే హ్యాండ్ బ్యాగ్ ధర ఎంతో తెలుసా..?

Published : Apr 02, 2019, 02:37 PM ISTUpdated : Apr 02, 2019, 02:52 PM IST
మలైకా వాడే హ్యాండ్ బ్యాగ్ ధర ఎంతో తెలుసా..?

సారాంశం

బాలీవుడ్ బ్యూటీ మలైకా అరోరా తన భర్త అర్భాజ్ కి విడాకులిచ్చి అర్జున్ కపూర్ తో డేటింగ్ చేస్తోంది. 

బాలీవుడ్ బ్యూటీ మలైకా అరోరా తన భర్త అర్భాజ్ కి విడాకులిచ్చి అర్జున్ కపూర్ తో డేటింగ్ చేస్తోంది. త్వరలోనే ఈ జంట పెళ్లి కూడా చేసుకోబోతుందని వార్తలు వినిపిస్తున్నాయి. తరచూ విహార యాత్రలంటూ తన బాయ్ ఫ్రెండ్ తో కలిసి చక్కర్లు కొడుతోన్న ఈ భామ సమ్మర్ వెకేషన్ పూర్తి చేసుకొని ముంబైకి వచ్చింది.

తాజాగా తన స్టైలిష్ లుక్ తో దర్శనమిచ్చింది. తెల్లని దుస్తుల్లో మెరిసిన మలైకా సమ్మర్ డ్రెస్ లో తళుక్కుమంది. ఆమె వేసుకున్న హ్యాండ్ బ్యాగ్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఆమె ధరించిన గుసీ ఒపిడియా సాఫ్ట్ జీజీ సుప్రీం లార్జ్ బ్యాగ్  అందరి దృష్టిని ఆకర్షించి.

ఈ బ్యాగ్ ఖరీదు ఎంతో తెలుసా..? 1490 డాలర్లు. అంటే మన కరెన్సీలో లక్షకి పైమాటే. మొత్తానికి బాయ్ ఫ్రెండ్, లగ్జరీ లైఫ్ అంటూ ఈ బ్యూటీ నిత్యం వార్తల్లో నిలుస్తూనే ఉంది. 

PREV
click me!

Recommended Stories

Bigg Boss Telugu 10: దద్దరిల్లిన బిగ్‌బాస్ హౌస్‌ త్రిగుణ్ పై అపూర్వ ఫైర్.. రోజు రోజుకి పెరుగుతున్న రచ్చ..
Hanuman Ansh: 55 రోజుల్లో 420 కోట్లు.. బాక్సాఫీస్‌ను షేక్ చేస్తున్న హనుమాన్ అన్ష్