బిగ్ బాస్2: 13 మంది సెలబ్రిటీలు ముగ్గురు సామాన్యులు

Published : Jun 10, 2018, 11:20 PM IST
బిగ్ బాస్2: 13 మంది సెలబ్రిటీలు ముగ్గురు సామాన్యులు

సారాంశం

బుల్లితెరపై బిగ్ బాస్2 రియాలిటీ షో హంగామా మొదలైంది. 106 రోజుల పాటు జరగనున్న ఈ షోలో 

బుల్లితెరపై బిగ్ బాస్2 రియాలిటీ షో హంగామా మొదలైంది. 106 రోజుల పాటు జరగనున్న ఈ షోలో 16 మంది పోటీపడబోతున్నారు. ఇప్పటివరకు ఈ షోలో పోటీదారులుగా పలువురు పేర్లు వినిపించాయి. కానీ ఈరోజు షో మొదలవ్వడంతో సస్పెన్స్ రివీల్ అయింది. షోలో అడుగుపెట్టిన పోటీదారులు  లిస్ట్ ఇదే..

1. గీతా మాధురి (సింగర్) 
2. అమిత్ తివారీ (నటుడు) 
3. దీప్తి నల్లమోతు (టీవీ 9 యాంకర్) 
4. తనీష్ (నటుడు)
5. బాబు గోగినేని 
6. భాను శ్రీ (క్యారెక్టర్ ఆర్టిస్ట్)
7. రోల్ రైడా (రాప్ సింగర్)
8. యాంకర్ శ్యామల 
9. కిరీటి దామరాజు (నటుడు) 
10. దీప్తి సునైనా 
11. తేజస్వి మదివాడ (నటి)
12. కౌశల్ (నటుడు) 
13. సామ్రాట్ (నటుడు)
14. గణేష్ (సామాన్యుడు)
15. సంజన (మిస్ హైదరాబాద్)
16. నూతన్ నాయుడు (సామాన్యుడు)
 

PREV
click me!

Recommended Stories

Ashika Ranganath: దాదాపు 30 ఏళ్ళ వయసు తేడా ఉన్న ముగ్గురు హీరోలతో రొమాన్స్.. హీరోయిన్ రియాక్షన్ వైరల్
చివరి నిమిషంలో ప్లేట్ తిప్పేశారు, ఇమ్మాన్యుయేల్ కి మొండి చేయి.. బిగ్ బాస్ పై దుమ్మెత్తి పోస్తున్న రోహిణి