ఓటు వేయడం మన బాధ్యత, అది చాలా ముఖ్యమైనదిః బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌

Published : Dec 01, 2020, 12:23 PM IST
ఓటు వేయడం మన బాధ్యత, అది చాలా ముఖ్యమైనదిః బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌

సారాంశం

యంగ్‌ హీరో బెల్లకొండ సాయి శ్రీనివాస్‌ ఓటు హక్కుని వినియోగించుకున్నారు. జూబ్లీహిల్స్ లోని రోడ్‌ నెం.72 వద్ద గల పోలింగ్‌ బూత్‌లో ఆయన ఓట్‌ వేశారు.

సినీ సెలబ్రిటీలు ఇప్పుడిప్పుడే ఓటింగ్‌లో పాల్గొంటున్నారు. ఇప్పటికే చిరంజీవి, నాగార్జున, విజయ్‌ దేవరకొండ ఫ్యామిలీ, రాజేంద్రప్రసాద్‌ ఫ్యామిలీ, శ్యామ్‌ప్రసాద్‌ రెడ్డి, మంచు లక్ష్మీ, పరుచూరి గోపాలకృష్ణ, శ్యామ్‌ప్రసాద్‌రెడ్డి, వందేమాతరం శ్రీనివాస్‌ వంటి వారు ఓటు హక్కుని వినియోగించుకున్నారు. 

తాజాగా మరో యంగ్‌ హీరో బెల్లకొండ సాయి శ్రీనివాస్‌ ఓటు హక్కుని వినియోగించుకున్నారు. జూబ్లీహిల్స్ లోని రోడ్‌ నెం.72 వద్ద గల పోలింగ్‌ బూత్‌లో ఆయన ఓట్‌ వేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఓట్‌ వేయడం చాలా ఆనందంగా ఉంది. ప్రతి ఒక్కరు ఓటు వేయాలి. అది చాలా ముఖ్యమైనది. ప్రతి ఒక్కరి బాధ్యత కూడా. హైదరాబాద్‌లో ఉన్న అందరు ఓటుని వినియోగించుకోవాలి` అని తెలిపారు. 
 

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories

Bigg Boss Telugu 9 : తనూజ తో ఐటమ్ సాంగ్ చేయిస్తానన్న ఇమ్మాన్యుయేల్, అడ్డంగా బుక్కైన డీమాన్ పవన్.. హౌస్ లో చివరి రోజు సందడి
Emmanuel Remuneration: ఇమ్మూ రెమ్యూనరేషన్‌ మైండ్‌ బ్లోయింగ్‌.. బిగ్‌ బాస్‌ తెలుగు 9 షోకి ఎంత తీసుకున్నాడంటే?