శ్రియకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్న బాలయ్య

Published : Apr 05, 2017, 01:52 PM ISTUpdated : Mar 25, 2018, 11:55 PM IST
శ్రియకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్న బాలయ్య

సారాంశం

శ్రియకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్న బాలకృష్ణ గౌతమి పుత్ర శాతకర్ణి సందర్భంగా శ్రియకు మాటిచ్చిన బాలయ్య పూరీతో రానున్న తదుపరి చిత్రంలో శ్రియకు అవకాశమిచ్చిన నందమూరి హీరో

గౌతమి పుత్ర శాతకర్ణి సినిమాలో బాలకృష్ణ సతీమణి వాశిష్టి దేవిగా నటించిన శ్రియ సినిమా సక్సెస్ లో  ఎంత బలమైన పాత్ర పోషించిందో తెలిసిందే. ఆ సినిమా షూటింగ్ సందర్భంగా శ్రియ మేనరిజం నచ్చిన బాలయ్య తన తదుపరి చిత్రంలో అవకాశమిస్తానని మాటిచ్చారట.

 

ఇప్పుడు బాలయ్య పూరీ జగన్ దర్శకత్వంలో 101వ చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో హీరోయిన్ గా శ్రియను తీసుకున్నట్లు సమాచారం. నిజానికి దర్శకుడు పూరీ జగన్ కొత్త హీరోయిన్స్ ను పరిచయం చేద్దామని భావించినప్పటికీ బాలయ్య ప్రోద్బలంతో నిర్మాత, దర్శకుడు శ్రియను ఓకే చేశారట.

 

సో మొత్తానికి బాలయ్య తను శ్రియకు ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారు.

PREV
click me!

Recommended Stories

Dhurandhar vs Avatar 3: అవతార్ 3కి చుక్కలు చూపించిన ధురంధర్.. బాక్సాఫీస్ వద్ద రికార్డ్ కలెక్షన్లు
బాహుబలి కంటే ముందు రమ్యకృష్ణ కెరీర్ లో ఐకానిక్ మూవీ.. 25 ఏళ్ళ తర్వాత తొలిసారి థియేటర్ లో చూస్తూ, వైరల్