బాలికల హక్కులు కాపాడటం మనందరి బాధ్యత-అనుష్క శెట్టి

Published : Oct 11, 2017, 07:50 PM ISTUpdated : Mar 25, 2018, 11:56 PM IST
బాలికల హక్కులు కాపాడటం మనందరి బాధ్యత-అనుష్క శెట్టి

సారాంశం

తెలుగులో టాప్ హిరోయిన్ గా కొనసాగుతున్న అనుష్క అరుంధతి, రుద్రమదేవి, బాహుబలిలతో అనుష్క శెట్టికి యమా క్రేజ్ నేడు అంతర్జాతీయ బాలికల దినోత్సవం సందర్బంగా అనుష్క సందేశం  

అరుంధతి, రుద్రమదేవి, బాహుబలి లాంటి సినిమాలతో టాలీవుడ్ లో టాప్ హిరోయిన్ గా వెలుగొందుతున్న క్రేజీ హిరోయిన్ అనుష్క. సెక్సీ స్వీటీ అంటూ ఆమె అభిమానులు ముద్దుగా పిలుచుకుంటారు. స్వీటీ ఇవాళ అంతర్జాతీయ బాలికల దినోత్సవం సందర్భంగా సోషల్ మీడియాలో స్పందించింది.

 

మన దేశంలో ప్రతి ఒక్కరూ.. మన సమాజంలోని బాలికల అభ్యున్నతికి సమిష్టిగా కృషి చేయాల్సిన అవసరం వుందని పిలుపునిచ్చింది. ఈ భూమిపై నివసించే ప్రతి బాలికకి భద్రత, విద్య, సమాన హక్కులు అందేలా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని తన సోషల్ మీడియా ఫేస్ బుక్ ఎకౌంట్ లో పోస్ట్ పెట్టింది. ఈ పోస్ట్లో చిరునవ్వులు చిందిస్తున్న చిన్నారితో దిగిన అందమైన ఫోటోను అటాచ్ చేసింది.

PREV
click me!

Recommended Stories

తనూజతో రొమాంటిక్ మూమెంట్స్, సంతోషంతో పొంగిపోయిన కళ్యాణ్.. సంజనకి ఓజీ రేంజ్ ఎలివేషన్
ఆ స్టార్ హీరో వల్ల కెరీర్ నాశనం చేసుకున్న భూమిక, నగ్మా, స్నేహ ఉల్లాల్.. లిస్టులో మొత్తం ఏడుగురు బాధితులు