'అందరూ గొర్రెలే'.. కౌశల్ ఆర్మీ స్పెషల్ సాంగ్!

Published : Mar 06, 2019, 04:21 PM IST
'అందరూ గొర్రెలే'.. కౌశల్ ఆర్మీ స్పెషల్ సాంగ్!

సారాంశం

బిగ్ బాస్ సీజన్ 2 విజేతగా నిలిచిన కౌశల్ కోసం ఏర్పడిన కౌశల్ ఆర్మీ ఇప్పుడు అతడికి తిరగబడింది. ఆర్మీలో చాలా మంది సభ్యులు కౌశల్ ని నమ్మి మోసపోయామని కామెంట్లు చేస్తున్నారు. 

బిగ్ బాస్ సీజన్ 2 విజేతగా నిలిచిన కౌశల్ కోసం ఏర్పడిన కౌశల్ ఆర్మీ ఇప్పుడు అతడికి తిరగబడింది. ఆర్మీలో చాలా మంది సభ్యులు కౌశల్ ని నమ్మి మోసపోయామని కామెంట్లు చేస్తున్నారు. ఇప్పటికే ఈ వివాదం మీడియాకెక్కింది.

ఇప్పుడు కొంతమంది కౌశల్ ఆర్మీ సభ్యులు ఓ వీడియో సాంగ్ రికార్డ్ చేశారు. కౌశల్ ని నమ్మి గోర్రెలం అయ్యమంటూ 'అందరూ గొర్రెలే' అనే పాటను విడుదల చేశారు. ఇప్పుడు ఈ పాట సెన్సేషన్ గా మారింది.

ఒకప్పుడు కౌశల్ కి అనుకూలంగా పాటని కంపోజ్ చేసిన చెన్నైకి చెందిన అరవింద్ ఇప్పుడు కౌశల్ ని నమ్మి తప్పు చేశా అంటూ తన పాట ద్వారా  సరిదిద్దుకునే ప్రయత్నం చేస్తున్నానంటూ పాటను విడుదల చేశారు. ఇప్పుడు సోషల్ మీడియాలో ఈ పాట వైరల్ గా మారింది.

ఈ పాటలో కౌశల్ పై ఎన్నో విమర్శలు చేశారు. ఇప్పటికే ఈ పాటను లక్షల మంది చూశారు. ఇక కౌశల్ ఇటీవల కౌశల్ ఆర్మీ ఫౌండేషన్ ని రద్దు చేసినట్లుగా ప్రకటించిన సంగతి తెలిసిందే.  

PREV
click me!

Recommended Stories

Mahesh Babu ఎవరో నాకు తెలియదు.. ప్రభాస్ తప్ప అంతా పొట్టివాళ్లే.. స్టార్‌ హీరోయిన్‌ సంచలన వ్యాఖ్యలు
ఆర్ఆర్ఆర్‌లో ఎన్టీఆర్ డూప్‌గా చేసింది ఎవరో తెలుసా.? ఎంత రెమ్యునరేషన్ ఇచ్చారంటే.!