అభిమానుల ఒత్తిడి తట్టుకోలేక..

Published : Mar 06, 2019, 03:29 PM IST
అభిమానుల ఒత్తిడి తట్టుకోలేక..

సారాంశం

ఇష్క్ సినిమాతో కెరీర్ లో కొన్నేళ్ల తరువాత హిట్టందుకున్న నితిన్ అఆ సినిమా వరకు పడిలేస్తున్న కెరటంలో హిట్స్ బాగేనా అందుకున్నాడు. కానీ లై దెబ్బతో ఈ సౌత్ హీరో మళ్ళీ లేవడం లేదు. ఛల్ మోహన్ రంగ - శ్రీనివాస కళ్యాణం సినిమాలతో కాస్త డిఫరెంట్ గా అడుగులు వేసినప్పటికీ ప్లాపుల దెబ్బ తప్పలేదు. 

ఇకపోతే నెక్స్ట్ సినిమా విషయంలో అభిమానులకు మొన్నటి వరకు క్లారిటీ ఇవ్వకపోవడంతో మనోడిపై కాస్త ఒత్తిడి పెంచారు. ఫ్యాన్స్ నుంచి వస్తున్న ఫోర్స్ ను తట్టుకోలేక నితిన్ ఫైనల్ గా క్లారిటీ ఇచ్చాడు. ఇదే ఏడాది డబుల్ ధమాకా లాంటి రెండు సినిమాలు వస్తాయని పక్కా రిలీజ్ ఉంటుందని కొన్ని ప్రాజెక్టులు స్క్రిప్ట్ దశలో ఉన్నట్లు చెబుతూ రెండు సినిమాలు మాత్రం ఈ ఏడాది చివరలో వస్తాయని నితిన్ క్లారిటీ ఇచ్చాడు.  

ఛలో సినిమాతో బాక్స్ ఆఫీస్ హిట్ అందుకున్న వెంకీ ఉడుముల దర్శకత్వంలో నితిన్ ఒక సినిమా చేస్తోన్న సంగతి తెలిసిందే. మొదట ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఆ తరువాత ఏ సినిమా చేస్తాడు అనేది మరికొన్ని రోజుల్లో నితిన్ నుంచి క్లారిటీ రానుంది.  

PREV
click me!

Recommended Stories

Mahesh Babu ఎవరో నాకు తెలియదు.. ప్రభాస్ తప్ప అంతా పొట్టివాళ్లే.. స్టార్‌ హీరోయిన్‌ సంచలన వ్యాఖ్యలు
ఆర్ఆర్ఆర్‌లో ఎన్టీఆర్ డూప్‌గా చేసింది ఎవరో తెలుసా.? ఎంత రెమ్యునరేషన్ ఇచ్చారంటే.!