లేడీ సప్లయర్స్ కి ఓటు వేయొద్దు.. 'మా' ఎన్నికలపై శ్రీరెడ్డి కామెంట్స్!

Published : Mar 06, 2019, 03:36 PM IST
లేడీ సప్లయర్స్ కి ఓటు వేయొద్దు.. 'మా' ఎన్నికలపై శ్రీరెడ్డి కామెంట్స్!

సారాంశం

టాలీవుడ్ లో కాస్టింగ్ కౌచ్ ఉందని కొందరు ప్రముఖులను టార్గెట్ చేస్తూ శ్రీరెడ్డి చేసిన రచ్చ అంత తొందరగా మర్చిపోలేం. ఫిల్మ్ ఛాంబర్ ముందు అర్ధనగ్న ప్రదర్శన చేసి నేషనల్ మీడియాలో కూడా హాట్ టాపిక్ గా మారింది. 

ఇటీవల కోలివుడ్ కి వెళ్లిన ఈ భామ అక్కడ సినిమాలు సైన్ చేస్తూ బిజీగా మారింది. ఈ మధ్య తిరిగి హైదరాబాద్ కి వచ్చి ఎప్పటిలానే సోషల్ మీడియాలో కొందరిని టార్గెట్ చేస్తూ పోస్ట్ లు పెట్టడం మొదలుపెట్టింది.

తాజాగా 'మా' ఎన్నికల్లో జీవిత రాజశేఖర్ పోటీ చేయడంపై అమ్మడు మండిపడింది. తాజాగా మరోసారి జీవితారాజశేఖర్ లపై విరుచుకుపడింది. శివాజీరాజా ప్యానెల్ ని మరోసారి గెలిపించాలని, అతడు సేవాదృక్పథం గల వ్యక్తి అని, అతడిని వాడులుకోవద్దంటూ చెప్పింది.

అలానే క్రిమినల్స్ కి ఓటు వేయొద్దని సూచించింది. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ని లేడీ సప్లయర్ల చేతుల్లోకి వెళ్లనీయొద్దంటూ పోస్ట్ లో రాసుకొచ్చింది. శ్రీరెడ్డి క్రిమినల్స్ అని ఉద్దేశించి మాట్లాడింది జీవితరాజశేఖర్ లనే స్పష్టమవుతుంది. గతంలో జీవిత అమ్మాయిలను సప్లై చేస్తుందంటూ శ్రీరెడ్డి కామెంట్స్ చేసిన సంగతి తెలిసిందే!
 
PREV
click me!

Recommended Stories

Mahesh Babu ఎవరో నాకు తెలియదు.. ప్రభాస్ తప్ప అంతా పొట్టివాళ్లే.. స్టార్‌ హీరోయిన్‌ సంచలన వ్యాఖ్యలు
ఆర్ఆర్ఆర్‌లో ఎన్టీఆర్ డూప్‌గా చేసింది ఎవరో తెలుసా.? ఎంత రెమ్యునరేషన్ ఇచ్చారంటే.!