అనసూయ కంటే నేనే బెటర్.. రష్మి కామెంట్స్!

Published : Dec 25, 2018, 03:23 PM IST
అనసూయ కంటే నేనే బెటర్.. రష్మి కామెంట్స్!

సారాంశం

ప్రస్తుతం బుల్లితెరపై ఉన్న హాట్ యాంకర్లలో అనసూయ, రష్మిలు ముందు స్థానాల్లో ఉంటారు. బుల్లితెరకి హాట్ నెస్ ని పరిచయం చేసిన ఈ ముద్దుగుమ్మలను స్పూర్తిగా తీసుకొని చాలా మంది యాంకర్లు వారిని ఫాలో అవుతున్నారు. 

అటువంటి వీరిద్దరి మధ్య ఎలాంటి కాంపిటిషన్ ఉంటుంది..? వారి మధ్య ఎలాంటి ఆర్గ్యుమెంట్స్ జరుగుతాయో తెలుసుకోవాలనే ఆసక్తి అభిమానుల్లో ఉంటుంది. అదే ప్రశ్నని ఓ నెటిజన్ రష్మిని అడిగాడు.

''శ్రీమతి అనసూయతో నీకెప్పుడైనా ఆర్గ్యుమెంట్ జరిగిందా..?'' అని రష్మిని ప్రశ్నించాడు. దానికి రష్మి.. ''మా మధ్య ఎప్పుడూ ఆర్గ్యుమెంట్స్ జరుగుతూనే ఉంటాయి'' అని బదులిచ్చింది.

మరో నెటిజన్ ''ఒకవేళ నేను అనసూయ కంటే మీరు చాలా మంచి యాంకర్ అంటే.. మీ ఫీడ్ బ్యాక్ ఏంటి..? నేను దాన్ని నిజమేనని నమ్ముతాను. మరి మీ అభిప్రాయం'' అని ప్రశ్నించగా.. ''నేను కూడా అలా ఉండటాన్ని ఇష్టపడతాను'' అని తెలిపింది. 

అంత డబ్బిస్తే రాత్రికి గడుపుతావా..? రష్మిని అడిగిన నెటిజన్!

సుమ, అనసూయ, రష్మిల రెమ్యునరేషన్ ఎంతంటే..?

వివాదంలో రష్మి...లీగల్ గా ప్రొసీడ్ అవుతానంటూ వార్నింగ్

సుధీర్ తో నేనా..? యాంకర్ రష్మి కామెంట్స్!
 
PREV
click me!

Recommended Stories

Balakrishna: బాలయ్య గురించి గుండెలపై చేయి వేసుకుని చెప్పిన డైరెక్టర్.. ఆమె వల్లే మళ్ళీ స్టార్ట్ చేశా
Nagarjuna: నెల్లూరు డిస్ట్రిబ్యూటర్ హరి కన్నుమూత.. మా కుటుంబం ఓ పిల్లర్ ని కోల్పోయింది, నాగార్జున ఎమోషనల్