సినిమాలకు గుడ్ బై చెప్పేసిన బోల్డ్ బ్యూటి

Published : Mar 22, 2018, 11:27 AM ISTUpdated : Mar 25, 2018, 11:48 PM IST
సినిమాలకు గుడ్ బై చెప్పేసిన బోల్డ్ బ్యూటి

సారాంశం

ముట్టుకుంటే మాసిపోతుందన్నట్లుగా ఉంటుంది ఎమీ జాక్సన్  యువ హృదయాలను కొల్లగొట్టిన ఎమీ జాక్సన్

కెనడాకు చెందిన ఎమీ దర్శకుడు విజయ్ దృష్టిలో పడటం.. మదరాసు పట్టణం చిత్రంలో నటించటం లాంటివి ఆమె కూడా జీవితంలో ఎప్పుడూ ఊహించి ఉండదేమో?  కోలీవుడ్ టు బాలీవుడ్ వయా టాలీవుడ్ కు వెళ్లిన ఆమె తమిళంలోనే ఎక్కువ మూవీస్ చేసింది. అవకాశాలు వచ్చినా తమిళ చిత్రాల పట్లే తన మక్కువ ప్రదర్శించేది.

ఆమె నటించిన రోబో 2.0 చిత్రం రిలీజ్ కు దగ్గర పడుతోంది. ఇదిగో రిలీజ్ అవుతుందంటూనే.. ఏళ్లకు ఏళ్లుగా ఆ సినిమాను చెక్కేస్తున్నారు దర్శకుడు శంకర్. కొత్త సినిమా అవకాశాలు తగ్గిపోవటంతో తన కెరీర్ విషయంలో కీలక నిర్ణయాన్ని తీసుకున్నట్లుగా చెబుతున్నారు.

ప్రస్తుతం ఆమె ఒక ఇంగ్లిషు సీరియల్ లో నటిస్తున్నారు.భారతీయ సినిమాల్లో నటించకూడదన్న నిర్ణయాన్ని ఆమె తీసుకున్నట్లుగా చెబుతున్నారు. త్వరలోనే తాను ఆఫ్రికన్ దేశమైన మొరాకాలో సెటిల్ కావాలన్ననిర్ణయాన్ని తీసుకున్నట్లుగా చెబుతున్నారు. ఎక్కడ కెనడా.. ఎక్కడ చెన్నై.. మరెక్కడ మొరాకో?  ఎందుకింత పెద్ద నిర్ణయం ఎమీ? అసలేమైంది..?

PREV
click me!

Recommended Stories

Gunde Ninda Gudi Gantalu Today: బాలు పై బయటపడిన ప్రభావతి ప్రేమ, చిటికెలు వేసి మరీ శపథం చేసిన మీన
2025 Flop Movies: 100 కోట్లు దాటినా బాక్సాఫీస్ వద్ద ఫ్లాప్‌ అయిన 8 సినిమాలు