శ్రియ ఇలా పెళ్లి జరిగిందో లేదో.. అలా భర్తపై.. ముద్దులతో రెచ్చిపోయింది

Published : Mar 22, 2018, 10:04 AM ISTUpdated : Mar 25, 2018, 11:55 PM IST
శ్రియ ఇలా పెళ్లి జరిగిందో లేదో.. అలా భర్తపై.. ముద్దులతో రెచ్చిపోయింది

సారాంశం

సీక్రెట్‌గా మ్యారేజ్ చేసుకున్న హీరోయిన్ శ్రియ శరన్ రష్యాకి చెందిన  స్పోర్ట్స్‌మెన్ అండ్రీ కొచ్చీవ్‌ తో పెళ్లి మార్చి 12న ముంబైలో ఇంట్లోనే  ఈ తంతు ముగించిన శ్రియ​

హీరోయిన్ శ్రియ శరన్ రష్యాకి చెందిన  స్పోర్ట్స్‌మెన్ అండ్రీ కొచ్చీవ్‌ని సీక్రెట్‌గా మ్యారేజ్ చేసుకుంది. మార్చి 12న ముంబైలోని తన ఇంట్లోనే ఈ తతంగాన్ని ముగించింది శ్రియ. అందుకు సంబంధించిన ఫోటోల‌తోపాటు వీడియోలు సోష‌ల్ మీడియాలో హంగామా చేస్తున్నాయి. పెళ్లి తర్వాత తన భర్తకి ఇచ్చిన ఫస్ట్ కిస్ పిక్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.వెడ్డింగ్ తర్వాత ఈనెల 19న ఉదయ్‌పూర్‌లో రిసెప్షన్ ఇచ్చింది. ఆ సమయంలో తీసిన పిక్ ఇది. కెమెరాలకు ముందే భర్తకు శ్రియ కిస్ ఇవ్వడం కొసమెరుపు. పెళ్లిలోనూ ఈ జంట కెమెరాల సాక్షిగా ముద్దు ఇచ్చుకున్నారని, ఇదంతా ఇప్పుడు ఫ్యాషన్‌గా మారిందని అంటున్నారు.

PREV
click me!

Recommended Stories

ఒకప్పుడు నయనతార ఆ స్టార్ హీరో మూవీని రిజెక్ట్ చేసింది.. ఎందుకంటే.?
Karthika Deepam 2 Today Episode: కార్తీక్ ముందు నోరుజారిన పారు-తప్పించుకున్న దాసు-నిజం చెప్పేస్తాడా?