పూరీ సినిమాలో బాలయ్య సరసన హీరోయిన్ గా అమలా పాల్

Published : Mar 30, 2017, 04:48 PM ISTUpdated : Mar 25, 2018, 11:58 PM IST
పూరీ సినిమాలో బాలయ్య సరసన హీరోయిన్ గా అమలా పాల్

సారాంశం

పూరీ జగన్, బాలకృష్ణ కాంబినేషన్ లో బాలయ్య 101 చిత్రం ఈ మూవీలో బాలయ్య సరసన హీరోయిన్ గా అమలా పాల్

నటసింహం నందమూరి బాలకృష్ణ తాజాగా పూరి జగన్నాధ్ దర్శకత్వంలో సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ కూడా ప్రారంభమైంది. ఇప్పటికే మొదటి షెడ్యూల్ శరవేగంగా పూర్తి చేసుకుంది. ఈ సినిమాలో ఇద్దరు హీరోయిన్స్ నటించనున్నారు. తాజా సమాచారం ప్రకారం, ఈ సినిమాలో బాలకృష్ణ సరసన హీరోయిన్ గా అమలా పాల్ ను ఎంపిక చేసినట్లు సమాచారం. ఇప్పటికే అమల కూడా ఓకే చెప్పిన్నట్టు తెలుస్తోంది.

 

అమలా పాల్ అల్లు అర్జున్ నటించిన ఇద్దరమ్మాయిలతో సినిమా కోసం పూరి జగన్నాధ్ తో గతంలోనే పనిచేసింది. బాలయ్య సరసన మరో హీరోయిన్ గా బాలీవుడ్ యాక్ట్రెస్ ముస్కాన్ మరో రోల్ కోసం ఎంపికైంది. బాలకృష్ణ ఇందులో గ్యాంగ్స్టర్ గా కనిపించనున్నట్టు తెలుస్తోంది. ‘టపోరి’ మరియు ‘ఉస్తాద్’ లాంటి టైటిల్స్ ని ఈ సినిమా కోసం పరిశీలిస్తున్నారు. యూనిట్ తర్వాత షెడ్యూల్ కోసం యూకే వెళ్లనుంది

PREV
click me!

Recommended Stories

Demon Pavan : రీతూ తో జంటగా డీమాన్ పవన్ మరో స్పెషల్ షో, స్టేజ్ పై రెచ్చిపోయి రొమాన్స్ చేయబోతున్న జోడి.. నిజమెంత?
2026 కోసం రిషబ్ శెట్టి మాస్టర్ ప్లాన్ రెడీ.. జూనియర్ ఎన్టీఆర్ తో సినిమా చేయబోతన్నాడా?