BIG BOSS-5 ALIA BHAT: ఐలవ్యూ చెప్పిన ఆలియా భట్.. తట్టుకోలేక పడిపోయిన సన్నీ.

Published : Dec 19, 2021, 09:08 PM IST
BIG BOSS-5 ALIA BHAT: ఐలవ్యూ చెప్పిన ఆలియా భట్.. తట్టుకోలేక పడిపోయిన సన్నీ.

సారాంశం

బిగ్ బాస్ 5 కంటెస్టెంట్ సన్నీకి షాక్ ఇచ్చింది బాలీవుడ్ బ్యూటీ ఆలియా భట్. సడెన్ గా ఐ లవ్ యూ చెప్పేసింది. ఒక్క సారిగా ఈ మాట వినడంతో.. సన్నీ కిండపడిపోయాడు.  

బిగ్ బాస్ గ్రాండ్ ఫినాలే చాలా ఘనంగా జరిగింది. ఈ ఈవెంట్ లో స్టార్ గెస్ట్ లు సందడి చేశారు. షో ఫస్ట్ లోనే రాజమౌళితో పాటు బ్రహ్మాస్త్రా టీమ్ సందడి చేశారు. గేమ్ షోష్ తో హడావిడి చేశారు టీమ్. ఆలియా భట్, రణ్ బీర్ కపూర్, బ్రహ్మాస్త్రా డైరెక్టర్ అయాన్ తో పాటు రాజమౌళి స్టేజ్ మీద ఫన్ క్రియేట్ చేశారు. దాంతో పాటు గెస్ట్ లు హౌస్ లో ఉన్న 5 కటెస్టెంట్స్ తో మాట్లాడారు.

 

ఒక్క సారిగా స్టార్ గెస్ట్ లను చూసి హౌస్ లో ఉన్న ఐదుగురు షాక్ అయ్యారు. స్టార్ గెస్ట్ లను చూడి అవాక్కయ్యారు. టేబుల్ ఎక్కి డాన్స్ కూడా చేశారు. ఇక నాగార్జున ఒక్కొక్క హౌస్ మెంట్ ను గెస్ట్ లకు పరిచయం చేశారు. సన్నీ దగ్గరకు వచ్చే సరికి.. ఆలియా భట్ సన్నీకి ఐ లవ్ యూ చెప్పారు. దాంతో సంతోషం పట్టలేక సస్నీ కిందపడిపోయాడు. అందరూ షాక్ అవుతుండగానే.. నాగార్జున చిన్న చమత్కారం వదిలారు. సన్నీ నీకు విన్ కప్ కావాలా.. లేక ఆలియా భట్ తో మరో సారి ఐలవ్ యూ చెప్పిస్తే చాలా అంటూ అడిగారు. దానికి సన్నీ సమాధానం ఇస్తూ.. కప్ కావాలి.. అమ్మకు మాట ఇచ్చా కప్ గెలుస్తా అని అన్నారు.

Also Read :  BIG BOSS-5 RAJAMOULI: బ్రహ్మాస్త్రా కథ మొత్తం చెప్పేసిన రాజమౌళి..

మరో వైపు శ్రీరామ చంద్రను తన పాటతో పలకరించారు రణ్ భీర్, ఆలియా. అందరూ ఆలియాతోనే మాట్లాడుతారా.. రణ్ భీర్ కూడా ఉన్నాడు అంటూ నాగ్ గుర్తు చేశారు. సన్నీ రణ్ భీర్ గురించి మాట్లాడుతుండగా.. నువ్ రామ్ చరణ్ వచ్చినప్పుడు కూడా ఇవే మాటలు చెప్పావ్ అంటూ నాగార్జున్ చిన్న పంచ్ వేశారు. సన్నీ ఈ విషయాన్ని కవర్ చేసుకోవడానికి ప్రయత్నం చేశాడు.

PREV
click me!

Recommended Stories

Ram Charan v/s Pawan Kalyan: పెద్ది మూవీ వాయిదా? బాబాయ్‌ `ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌` కోసం చరణ్‌ వెనక్కి
Illu Illalu Pillalu Today Episode Jan 24: ఇడ్లీ బాబాయిని చంపేస్తానన్న విశ్వక్, రాత్రికి అమూల్య జంప్?