రూమర్స్ పై క్లారిటీ ఇచ్చిన అక్కినేని కపుల్స్!

Published : Apr 14, 2019, 04:08 PM IST
రూమర్స్ పై క్లారిటీ ఇచ్చిన అక్కినేని కపుల్స్!

సారాంశం

మజిలీ సినిమాతో బాక్స్ ఆఫీస్ హిట్టందుకున్న నాగ చైతన్య - సమంత నెక్స్ట్ ఎలాంటి కథతో వస్తారు అనే న్యూస్ బాగా వైరల్ అవుతోంది. ఎలాగైనా ఈ ఏడాది చివరలో మరో మంచి సినిమాతో రావాలని సమంత కథల కోసం వెతుకుతున్నట్లు టాక్ వచ్చింది. అయితే ఈ విషయంపై అమ్మడు క్లారిటీ ఇచ్చింది. 

మజిలీ కథ ఇద్దరికి కరెక్ట్ గా సెట్టయ్యింది కాబట్టి ముందుకు వెళ్ళాం. నెక్స్ట్ ఇంకా ఎలాంటి ప్రాజెక్ట్ అనుకోలేదు. చేయాలనీ టార్గెట్ గా కూడా పెట్టుకోలేదు. మంచి కథ వస్తే చేస్తామని సమంత వివరణ ఇచ్చింది. ఇక మన్మథుడు 2లో మామయ్య పక్కన గెస్ట్ రోల్ లో కనిపించనున్నట్లు సామ్ క్లారిటీ ఇచ్చింది. 

ఇక బంగార్రాజు సినిమాపై చై మరో క్లారిటీ ఇచ్చాడు. ఆ సినిమాలో అఖిల్ ఫైనల్ కాలేదని ప్రస్తుతం ప్రాజెక్ట్ ప్రీ ప్రొడక్షన్ పనుల్లోనే ఉందని అన్నారు. జూన్ లో సినిమా మొదలవుతుందని సోగ్గాడే చిన్ని నాయన సినిమాకు సీక్వెల్ గా వస్తోన్న ఆ సినిమా అంచనాలకు తగ్గట్టుగా తెరకెక్కిస్తామని చైతు వివరణ ఇచ్చాడు. 

PREV
click me!

Recommended Stories

మన శంకర వరప్రసాద్ గారు నిజంగానే రీజినల్ ఇండస్ట్రీ హిట్ సినిమానా ? టాప్ 3 మూవీస్ ఇవే
Border 2 collections: బార్డర్ 2 ఫస్ట్ డే వసూళ్లు, `ధురంధర్‌` రికార్డు బ్రేక్‌.. సన్నీ డియోల్ మూవీ కలెక్షన్ల సునామీ