బిడ్డ ఆకలి కాదు... ముందు నా ఆకలి తీర్చు

Published : Apr 13, 2018, 11:25 AM ISTUpdated : Apr 13, 2018, 01:58 PM IST
బిడ్డ ఆకలి కాదు... ముందు నా ఆకలి తీర్చు

సారాంశం

బిడ్డకు పాలు తర్వత ఇవ్వచ్చు... ముందు నువ్వు రా అంటూ లాక్కెళ్లాడు ఓ కామాంధుడు

శ్రీరెడ్డి పుణ్యాన ఇండస్ట్రీ నుండి ఒక్కొక్క భాదితులు ముందుకు వచ్చి వాళ్ల గోడును వినిపిస్తున్నారు. రీసెంట్ గా ఈ మధ్య వచ్చిన ఒక ఇంటర్వ్యలో అపూర్వ ఒక గుండెను గుబురుపర్చే వార్త తన వద్ద ఒ మహిళ చెప్పుకొచ్చింది.


అక్కా..!! షూటింగ్ అని చెప్పి తీసుకెళ్లార‌క్కా.. అక్క‌డికి వెళ్లిన త‌రువాత షూటింగ్ లేదు..ఏమీ లేద‌క్కా..! చివ‌ర‌కు ప‌క్క‌లోకి ర‌మ్మ‌ని చేయి లాగాడ‌క్కా అని త‌న‌ముందు ఓ మ‌హిళ బోర‌న విపించిన విష‌యాన్ని న‌టి అపూర్వ గుర్తు చేసింది. ఆ స‌మ‌యంలో ఆ మ‌హిళ బిడ్డుకు పాలు ఇస్తున్నా కూడా.. ఆ కామాంధులు ఏమ‌న్నారో తెలుసా..? బిడ్డ‌కు పాలు త‌రువాత ఇవ్వొచ్చులే.. ముందు నువ్వు రా..!! అంటూ న‌న్ను లాక్కుపోయార‌క్కా అని చెప్తూ క‌న్నీరుమున్నీరుగా ఆ మ‌హిళ త‌న‌ముందు విల‌పించింద‌ని అపూర్వ తెలిపింది.

PREV
click me!

Recommended Stories

Bigg Boss Telugu 9: తనూజకి షాక్‌.. కళ్యాణ్‌ సీక్రెట్‌ క్రష్‌ బయటపెట్టిన ఇమ్మాన్యుయెల్‌
Dhurandhar Collections: బాక్సాఫీసు వద్ద `ధురంధర్‌` కలెక్షన్ల సునామీ.. తెలుగు ఆడియెన్స్ కి గుడ్‌ న్యూస్‌