WPL Auction 2024 : ఎవరు అమ్ముడుపోయారు.. ఎవరు మిగిలిపోయారు , ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ వేలం మొత్తం లిస్ట్

By Siva Kodati  |  First Published Dec 9, 2023, 8:08 PM IST

వచ్చే ఏడాది జరగనున్న  ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్ 2024)కు సంబంధించి శనివారం మినీ వేలం ప్రక్రియ జరిగింది. మొత్తం 165 మంది అమ్మాయిలు (వీరిలో 104 మంది భారత క్రికెటర్లు, 61 మంది విదేశీయులు) వేలం బరిలో నిలిచారు. 


వచ్చే ఏడాది జరగనున్న  ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్ 2024)కు సంబంధించి శనివారం మినీ వేలం ప్రక్రియ జరిగింది. మొత్తం 165 మంది అమ్మాయిలు (వీరిలో 104 మంది భారత క్రికెటర్లు, 61 మంది విదేశీయులు) వేలం బరిలో నిలిచారు. గుజరాత్ జెయింట్స్ 10 మందిని, ఆర్సీబీ 7, యూపీ వారియర్స్ 5, ముంబై ఇండియన్స్ 5, ఢిల్లీ క్యాపిటల్స్ ముగ్గురు ఆటగాళ్లను వేలంలో కొనుగోలు చేశాయి. ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్ అనాబెల్‌ను ఢిల్లీ క్యాపిటల్స్, అన్‌క్యాప్‌డ్ కేటగిరీలో భారత్‌కు చెందిన కాష్వీ గౌతమ్‌లను గుజరాత్ టైటాన్స్‌లో చెరో రూ.2 కోట్లకు దక్కించుకున్నాయి. 
 

ఎవరు ఎంత పలికారంటే : 

Latest Videos

1 ఫోబ్ లిచ్‌ఫీల్డ్, ఆస్ట్రేలియా (బేస్ ధర ₹30 లక్షలు) గుజరాత్ జెయింట్స్‌ ₹1 కోటికి దక్కించుకుంది. 

2 డాని వ్యాట్, ఇంగ్లండ్ (బేస్ ధర ₹30 లక్షలు) యూపీ వారియర్స్‌ దక్కించుకుంది. 

3 భారతీ ఫుల్మాలి, ఇండియా (బేస్ ధర ₹30 లక్షలు) అమ్ముడుపోలేదు.

4 మోనా మెష్రమ్, ఇండియా (బేస్ ధర ₹30 లక్షలు) అమ్ముడుపోలేదు.

5 వేదా కృష్ణమూర్తి, ఇండియా (బేస్ ధర ₹30 లక్షలు) బేస్ ధరపై గుజరాత్ జెయింట్స్‌ దక్కించుకుంది

6 పూనమ్ రౌత్, ఇండియా (బేస్ ధర ₹30 లక్షలు) అమ్ముడుపోలేదు.

7 నవోమి స్టాలెన్‌బర్గ్, ఆస్ట్రేలియా (బేస్ ధర ₹30 లక్షలు) అమ్ముడుపోలేదు.

8 మైయా బౌచర్, ఇంగ్లాండ్ (బేస్ ధర ₹30 లక్షలు) అమ్ముడుపోలేదు.

9 ప్రియా పునియా, ఇండియా (బేస్ ధర ₹30 లక్షలు) అమ్ముడుపోలేదు.

10 జార్జియా వారేమ్ ఆస్ట్రేలియా (బేస్ ధర ₹40 లక్షలు) బేస్ ధరకు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు దక్కించుకుంది

11 దేవికా వైద్య, ఇండియా (బేస్ ధర ₹30 లక్షలు) అమ్ముడుపోలేదు.

12 అన్నాబెల్ సదర్లాండ్, ఆస్ట్రేలియా (బేస్ ధర ₹40 లక్షలు) ₹2 కోట్లకు ఢిల్లీ క్యాపిటల్స్‌ దక్కించుకుంది

13 ఎస్ మేఘన, ఇండియా (బేస్ ధర ₹30 లక్షలు), ₹30 లక్షలకు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు దక్కించుకుంది

14 డియాండ్రా డాటిన్, వెస్టిండీస్ (బేస్ ధర ₹50 లక్షలు) అమ్ముడుపోలేదు.

15 నాడిన్ డి క్లెర్క్, సౌత్ ఆఫ్రికా (బేస్ ధర ₹30 లక్షలు) అమ్ముడుపోలేదు.

16 మేఘనా సింగ్, ఇండియా (బేస్ ధర ₹30 లక్షలు) గుజరాత్ జెయింట్స్‌ బేస్ ధరకు దక్కించుకుంది

17 చమరి అథాపత్తు, శ్రీలంక (బేస్ ధర ₹30 లక్షలు) అమ్ముడుపోలేదు.

18 బెస్ హీత్, ఇంగ్లాండ్ (బేస్ ధర ₹30 లక్షలు) అమ్ముడుపోలేదు.

19 సుష్మా వర్మ, ఇండియా (బేస్ ధర ₹30 లక్షలు) అమ్ముడుపోలేదు.

20 అమీ జోన్స్, ఇంగ్లాండ్ (బేస్ ధర ₹40 లక్షలు) అమ్ముడుపోలేదు.

21 టామీ బ్యూమాంట్, ఇంగ్లాండ్ (బేస్ ధర ₹30 లక్షలు) అమ్ముడుపోలేదు.

22 నుజాత్ పర్వీన్, ఇండియా (బేస్ ధర ₹30 లక్షలు) అమ్ముడుపోలేదు.

23 లీ తహుహు, న్యూజిలాండ్ (బేస్ ధర ₹30 లక్షలు) అమ్ముడుపోలేదు.

24 కిమ్ గార్త్, ఆస్ట్రేలియా (బేస్ ధర ₹50 లక్షలు) అమ్ముడుపోలేదు.

25 సిమ్రాన్ బహదూర్, ఇండియా (బేస్ ధర ₹30 లక్షలు) ₹30 లక్షలకు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు దక్కించుకుంది

26 షబ్నిమ్ ఇస్మాయిల్, సౌత్ ఆఫ్రికా (బేస్ ధర ₹40 లక్షలు) ₹1.2 కోట్లకు ముంబై ఇండియన్స్‌ దక్కించుకుంది

27 షామిలియా కన్నెల్, వెస్టిండీస్ (బేస్ ధర ₹30 లక్షలు) అమ్ముడుపోలేదు.

28 కేట్ క్రాస్, ఇంగ్లాండ్ (బేస్ ధర ₹30 లక్షలు) బేస్ ధరకు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు దక్కించుకుంది

29 అమండా-జాడే వెల్లింగ్టన్, ఆస్ట్రేలియా (బేస్ ధర ₹30 లక్షలు) అమ్ముడుపోలేదు.

30 ప్రీతీ బోస్, ఇండియా (బేస్ ధర ₹30 లక్షలు) అమ్ముడుపోలేదు.

31 ఏక్తా బిష్త్, ఇండియా (బేస్ ధర ₹30 లక్షలు) ₹60 లక్షలకు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు దక్కించుకుంది

32 అలనా కింగ్, ఆస్ట్రేలియా (బేస్ ధర ₹30 లక్షలు) అమ్ముడుపోలేదు.

33 గౌహెర్ సుల్తానా, ఇండియా (బేస్ ధర ₹30 లక్షలు) ₹30 లక్షలకు యుపి వారియర్స్ దక్కించుకుంది

34 ఇనోకా రణవీర, శ్రీలంక (బేస్ ధర ₹30 లక్షలు) అమ్ముడుపోలేదు.

35 దృశ్య ఐవీ ఇండియా (బేస్ ధర ₹10 లక్షలు) అమ్ముడుపోలేదు.

36 వ్రిందా దినేష్, ఇండియా (బేస్ ధర ₹10 లక్షలు) ₹1.3 కోట్లకు యూపీ వారియర్స్ దక్కించుకుంది

37 త్రిష పూజిత, ఇండియా (బేస్ ధర ₹10 లక్షలు) గుజరాత్ జెయింట్స్‌ బేస్ ధరకు దక్కించుకుంది

38 జసియా అఖ్తర్, ఇండియా (బేస్ ధర ₹10 లక్షలు) అమ్ముడుపోలేదు.

39 అరుషి గోయెల్, ఇండియా (బేస్ ధర ₹10 లక్షలు) అమ్ముడుపోలేదు.

40 రిధిమా అగర్వాల్, ఇండియా (బేస్ ధర ₹10 లక్షలు) అమ్ముడుపోలేదు.

41 సిమ్రాన్ షేక్, ఇండియా (బేస్ ధర ₹10 లక్షలు) అమ్ముడుపోలేదు.

42 జీ దివ్య, ఇండియా (బేస్ ధర ₹10 లక్షలు) అమ్ముడుపోలేదు.

43 సారా బ్రైస్, స్కాట్లాండ్ (బేస్ ధర ₹10 లక్షలు) అమ్ముడుపోలేదు.

44 అపర్ణా మోండల్, ఇండియా (బేస్ ధర ₹10 లక్షలు) బేస్ ధరకు ఢిల్లీ క్యాపిటల్స్‌ సొంతం చేసుకుంది

45 తీర్థ సతీష్, యూఏఈ (బేస్ ధర ₹10 లక్షలు) అమ్ముడుపోలేదు.

46 శివాలి షిండే, ఇండియా (బేస్ ధర ₹20 లక్షలు) అమ్ముడుపోలేదు.

47 ఉమా చెత్రీ, ఇండియా (బేస్ ధర ₹10 లక్షలు) అమ్ముడుపోలేదు.

48 కష్వీ గౌతమ్, ఇండియా (బేస్ ధర ₹10 లక్షలు) ₹2 కోట్లకు గుజరాత్ జెయింట్స్‌ దక్కించుకుంది

49 పూనమ్ ఖేమ్నార్, ఇండియా (బేస్ ధర ₹10 లక్షలు) బేస్ ధరకు యూపీ వారియర్స్ దక్కించుకుంది

50 ఎస్ సజన, ఇండియా (బేస్ ధర ₹10 లక్షలు) ముంబై ఇండియన్స్‌ ₹15 లక్షలకు సొంతం చేసుకుంది

51 గౌతమి నాయక్, ఇండియా (బేస్ ధర ₹10 లక్షలు) అమ్ముడుపోలేదు.

52 అమన్‌దీప్ కౌర్, ఇండియా (బేస్ ధర ₹10 లక్షలు) బేస్ ధరకు ముంబై ఇండియన్స్‌ దక్కించుకుంది

53 జీ త్రిష, ఇండియా (బేస్ ధర ₹10 లక్షలు) అమ్ముడుపోలేదు.

54 సైమా థాకోర్, ఇండియా (బేస్ ధర ₹10 లక్షలు) బేస్ ధరకు యూపీ వారియర్స్ దక్కించుకుంది

55  రాఘ్వీ బిస్ట్,  ఇండియా (బేస్ ధర ₹10 లక్షలు) అమ్ముడుపోలేదు.

56 పరుషి ప్రభాకర్, ఇండియా (బేస్ ధర ₹10 లక్షలు) అమ్ముడుపోలేదు.

57 హర్లీ గాలా, ఇండియా (బేస్ ధర ₹10 లక్షలు) అమ్ముడుపోలేదు.

58 నిషు చౌదరి, భారతదేశం (బేస్ ధర ₹10 లక్షలు) అమ్ముడుపోలేదు.

59 అదితి చౌహాన్, ఇండియా (బేస్ ధర ₹20 లక్షలు) అమ్ముడుపోలేదు.

60 కోమల్ ప్రీత్ కౌర్, ఇండియా (బేస్ ధర ₹10 లక్షలు) అమ్ముడుపోలేదు.

61 కోమల్ జంజాద్, ఇండియా (బేస్ ధర ₹10 లక్షలు) అమ్ముడుపోలేదు.

62 హౌరుంగ్‌బామ్ చాను, ఇండియా (బేస్ ధర ₹10 లక్షలు) అమ్ముడుపోలేదు.

63 రేఖా సింగ్, భారతదేశం (బేస్ ధర ₹10 లక్షలు) అమ్ముడుపోలేదు.

64 తారా నోరిస్, అమెరికా (బేస్ ధర ₹10 లక్షలు) అమ్ముడుపోలేదు.

65 పరునికా సిసోడియా, అమెరికా (బేస్ ధర ₹10 లక్షలు) అమ్ముడుపోలేదు.

66 ప్రియా మిశ్రా, ఇండియా (బేస్ ధర ₹10 లక్షలు) ₹15 లక్షలకు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు దక్కించుకుంది

67 సునందా యెట్రేకర్, ఇండియా (బేస్ ధర ₹10 లక్షలు) అమ్ముడుపోలేదు.

68 సోనమ్ యాదవ్, ఇండియా (బేస్ ధర ₹10 లక్షలు) అమ్ముడుపోలేదు.

69 అమీషా బహుఖండి, ఇండియా (బేస్ ధర ₹10 లక్షలు) అమ్ముడుపోలేదు.

70 నికోలా కారీ, ఆస్ట్రేలియా (బేస్ ధర ₹30 లక్షలు) అమ్ముడుపోలేదు

72 ఆలిస్ డేవిడ్‌సన్ రిచర్డ్స్, ఇంగ్లాండ్ (బేస్ ధర ₹30 లక్షలు) అమ్ముడుపోలేదు

73 లారెన్ చీటిల్, ఆస్ట్రేలియా (బేస్ ధర ₹30 లక్షలు) గుజరాత్ జెయింట్స్‌ ₹30 లక్షలకు దక్కించుకుంది

74 క్రిస్టీ గోర్డాన్, ఇంగ్లాండ్ (బేస్ ధర ₹30 లక్షలు) అమ్ముడుపోలేదు

75 ధరా గుజ్జర్, ఇండియా (బేస్ ధర ₹10 లక్షలు) అమ్ముడుపోలేదు

76 కేథరీన్ బ్రైస్, స్కాట్లాండ్ (బేస్ ధర ₹10 లక్షలు) గుజరాత్ జెయింట్స్‌ ₹10 లక్షలకు దక్కించుకుంది

77 మన్నత్ కశ్యప్, ఇండియా (బేస్ ధర ₹10 లక్షలు) గుజరాత్ జెయింట్స్‌ ₹10 లక్షలకు దక్కించుకుంది

78 అశ్విని కుమారి, ఇండియా (బేస్ ధర ₹10 లక్షలు) ఢిల్లీ క్యాపిటల్స్‌ ₹10 లక్షలకు దక్కించుకుంది

79 నికోలా హాన్‌కాక్, ఆస్ట్రేలియా (బేస్ ధర ₹10 లక్షలు) అమ్ముడుపోలేదు

80 మిల్లిసెంట్ ఇల్లింగ్‌వర్త్, ఆస్ట్రేలియా (బేస్ ధర ₹10 లక్షలు) అమ్ముడుపోలేదు

81 ఫాతిమా జాఫర్, ఇండియా (బేస్ ధర ₹10 లక్షలు) ₹10 లక్షలకు ముంబై ఇండియన్స్‌ దక్కించుకుంది

82 కీర్తన బాలకృష్ణన్, ఇండియా (బేస్ ధర ₹10 లక్షలు) ₹10 లక్షలకు ముంబై ఇండియన్స్‌ దక్కించుకుంది

83 పైజ్ స్కోల్‌ఫీల్డ్, ఇంగ్లాండ్ (బేస్ ధర ₹10 లక్షలు) అమ్ముడుపోలేదు

84 అనుష్క శర్మ, ఇండియా (బేస్ ధర ₹10 లక్షలు) అమ్ముడుపోలేదు

85 ఐరిస్ జ్విల్లింగ్, ఐర్లాండ్ (బేస్ ధర ₹10 లక్షలు) అమ్ముడుపోలేదు

86 భావన గోప్లానీ, ఇండియా (బేస్ ధర ₹10 లక్షలు) అమ్ముడుపోలేదు

87 దేవికా కె, ఇండియా (బేస్ ధర ₹10 లక్షలు), అమ్ముడుపోలేదు

88 ప్రియాంక కౌశల్, ఇండియా (బేస్ ధర ₹10 లక్షలు), అమ్ముడుపోలేదు

89 శుభా సతీష్, ఇండియా (బేస్ ధర ₹10 లక్షలు), ₹10 లక్షలకు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు దక్కించుకుంది

90 తనీషా సింగ్, ఇండియా (బేస్ ధర ₹10 లక్షలు) అమ్ముడుపోలేదు

91 సిమ్రాన్ బహదూర్, ఇండియా (బేస్ ధర ₹30 లక్షలు) ₹30 లక్షలకు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు దక్కించుకుంది

92 గౌహెర్ సుల్తానా, ఇండియా (బేస్ ధర ₹30 లక్షలు) ₹30 లక్షలకు యూపీ వారియర్స్ దక్కించుకుంది

93 సోపీ మోలిన్యూక్స్ ఆస్ట్రేలియా (బేస్ ధర ₹30 లక్షలు) ₹30 లక్షలకు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు దక్కించుకుంది

94 తరన్నమ్ పఠాన్, ఇండియా(బేస్ ధర ₹10 లక్షలు) గుజరాత్ జెయింట్స్‌ ₹10 లక్షలకు దక్కించుకుంది
 

click me!