విరాట్ కోహ్లీ, అనుష్క శర్మ కూతురికి వామికగా నామకరణం... ఫస్ట్ ఫోటో ట్వీట్ చేసిన విరుష్క...

Published : Feb 01, 2021, 11:21 AM ISTUpdated : Feb 01, 2021, 11:25 AM IST
విరాట్ కోహ్లీ, అనుష్క శర్మ కూతురికి వామికగా నామకరణం... ఫస్ట్ ఫోటో ట్వీట్ చేసిన విరుష్క...

సారాంశం

జనవరి 11న ఓ ఆడబిడ్డకు జన్మనిచ్చిన అనుష్క శర్మ... కూతురికి వామికగా నామకరణం చేసిన విరుష్క జోడి... సోషల్ మీడియాలో కూతురి ఫస్ట్ ఫోటో షేర్ చేసిన సెలబ్రిటీ కపుల్...

భారత క్రికెట్ సారథి విరాట్ కోహ్లీ, బాలీవుడ్ హీరోయిన్ అనుష్క శర్మ జనవరి 11న ఓ ఆడబిడ్డకు జన్మనిచ్చిన విషయం తెలిసిందే. ప్రపంచంలో మోస్ట్ పాపులర్ సెలబ్రిటీ కపుల్‌గా గుర్తింపు పొందిన విరుష్క జోడి, తమ కూతురికి ‘వామిక’గా నామకరణం చేశారు.

బారసాల వేడుక చేసిన ఫోటోతో పాటు విరుష్క కూతురి మొదటి ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేశారు విరుష్క జోడి. ‘మేం ఇద్దరం ప్రేమ, గౌరవం, ఉనికితో కలిసి బతికాం... వామిక మా ప్రేమను మరో స్థాయికి చేర్చింది... కన్నీళ్లు, నవ్వు, ఏడుపు, ఆనందం... కొన్నిసార్లు అన్నీ కొన్ని నిమిషాల వ్యవధిలో అనుభూతి చెందుతాం’ అంటూ కామెంట్ పెట్టింది అనుష్క శర్మ...

 

 

PREV
click me!

Recommended Stories

ఇదేం లాజిక్ సామీ.. గంభీర్ దత్తపుత్రుడి కోసం ఇద్దరి కెరీర్ బలి.. ఆ ప్లేయర్స్ ఎవరంటే.?
ఒరేయ్ బుడ్డోడా.. సచిన్‌ను గుర్తు చేశావ్.! 14 సిక్సర్లతో మోత మోగించిన వైభవ్.. ఏం కొట్టుడు మావ