SRH squad IPL 2024: సన్‌రైజర్స్ వీరే.. కమిన్స్, హెడ్‌తో సహా ఆరుగురు ఆటగాళ్లను కొనుగోలు..

By Rajesh Karampoori  |  First Published Dec 20, 2023, 7:15 AM IST

SRH squad IPL 2024: సన్‌రైజర్స్ వేలంలో కమిన్స్, హెడ్‌తో సహా ఆరుగురు ఆటగాళ్లను కొనుగోలు చేసింది. వేలం పూర్తయిన తరువాత జట్టు పరిస్థితి ఇలా ఉంది. 


SRH squad IPL 2024: IPL 2024 వేలం పూర్తయింది. ఈ వేలంలో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు రూ.34 కోట్లతో ప్రవేశించింది. ఈ వేలంలో టాప్ ప్లేయర్లను కొనుగోలు చేశాడు. వేలం పూర్తి అయినా తరువాత జట్టులో ప్రస్తుతం ఎనిమిది మంది విదేశీయులు సహా మొత్తం 25 మంది ఆటగాళ్లు ఉన్నారు.

ఈ వేలంలో అత్యంత ఖరీదైన ఆటగాడిని ప్యాట్ కమిన్స్ రూపంలో సన్‌రైజర్స్ కొనుగోలు చేసింది.  అతని కోసం ఫ్రాంచైజీ రూ.20.5 కోట్లు వెచ్చించింది. అదే సమయంలో.. వనిందు హసరంగాను అతని బేసిక్ ప్రైస్ కే కొనుగోలు చేసింది. ట్రావిస్ హెడ్, మయాంక్ అగర్వాల్, అభిషేక్ శర్మలు టాప్ ఆర్డర్‌లో భర్తీ చేయగలడు. అయినప్పటికీ.. జట్టులో పర్టెక్ట్  మ్యాచ్ ఫినిషర్ లేరు.

Latest Videos

జట్టులోని మొత్తం ఆటగాళ్లు: 25 (8 మంది విదేశీయులు)

  • అబ్దుల్ సమద్,
  • అభిషేక్ శర్మ,
  • ఐడెన్ మార్క్రామ్ (కెప్టెన్),
  • మార్కో జాన్సెన్,
  • రాహుల్ త్రిపాఠి,
  • వాషింగ్టన్ సుందర్,
  • గ్లెన్ ఫిలిప్స్,
  • సన్వీర్ సింగ్,
  • హెన్రిచ్ క్లాసెన్,
  • భువనేశ్వర్ కుమార్,
  • మయాంక్ అగర్వాల్,
  • టి నటరాజన్,
  • అన్మోల్‌ప్రీత్ సింగ్,
  • మయాంక్ మార్కండేవ్,
  • ఉపేంద్ర సింగ్ మార్కండేవ్,
  • ఉమ్రాన్ మాలిక్,
  • నితీష్ కుమార్ రెడ్డి,
  • ఫజల్హాక్ ఫరూఖీ,
  • షాబాజ్ అహ్మద్ (ట్రేడ్).

వేలంలో కొనుగోలు చేసినవారు: ట్రావిస్ హెడ్ (రూ. 6.8 కోట్లు), వనిందు హసరంగా (రూ. 1.5 కోట్లు), పాట్ కమిన్స్ (రూ. 20.5 కోట్లు), జయదేవ్ ఉనద్కట్ (రూ. 1.6 కోట్లు), ఆకాష్ సింగ్ (రూ. 20 లక్షలు), ఝత్వేద్ సుబ్రమణ్యం (రూ. 20 లక్ష).

 
ఓపెనర్లు: ట్రావిస్ హెడ్, మయాంక్ అగర్వాల్, అభిషేక్ శర్మ, అన్మోల్‌ప్రీత్ సింగ్

మిడిల్ ఆర్డర్: ఐడెన్ మార్క్రామ్, రాహుల్ త్రిపాఠి, గ్లెన్ ఫిలిప్స్, అబ్దుల్ సమద్, హెన్రిచ్ క్లాసెన్ (WK), ఉపేంద్ర యాదవ్ (WK)

ఆల్ రౌండర్: మార్కో జాన్సెన్, వాషింగ్టన్ సుందర్, సన్వీర్ సింగ్, నితీష్ కుమార్ రెడ్డి, షాబాజ్ అహ్మద్

ఫాస్ట్ బౌలర్లు: పాట్ కమిన్స్, భువనేశ్వర్ కుమార్, ఫజల్హాక్ ఫరూకీ, టి నటరాజన్, ఉమ్రాన్ మాలిక్, జయదేవ్ ఉనద్కత్, ఆకాష్ సింగ్.

స్పిన్నర్లు: వనిందు హసరంగా, మయాంక్ మార్కండే, జె సుబ్రమణియన్

ప్లేయింగ్ 11: ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ/రాహుల్ త్రిపాఠి, ఐడెన్ మార్క్రామ్, హెన్రిచ్ క్లాసెన్ (WK), వాషింగ్టన్ సుందర్, అబ్దుల్ సమద్, పాట్ కమిన్స్, భువనేశ్వర్ కుమార్, మయాంక్ మార్కండే, T నటరాజన్, ఉమ్రాన్ మాలిక్.

click me!