క్రికెట్ అంటే ఇదీ.. మైకేల్ వాన్ హిలేరియస్ వీడియో

Published : Mar 12, 2021, 10:00 AM ISTUpdated : Mar 12, 2021, 10:07 AM IST
క్రికెట్ అంటే ఇదీ..  మైకేల్ వాన్ హిలేరియస్ వీడియో

సారాంశం

 క్రికెట్ కి సంబంధించి ఓ హిలేరియస్ వీడియోని ఆయన షేర్ చేశాడు. ఆ వీడియో చూసి నవ్వకుండా ఎవరూ ఉండలేరు. ప్రాపర్ క్రికెట్ అంటే ఇదే అంటూ... ఓ వీడియో షేర్ చేయడం గమనార్హం.

ఇంగ్లాండ్ సీనియర్ క్రికెట్ మైకేల్ వాన్ సోషల్ మీడియాలో  చాలా చురుకుగా ఉంటారు. ఎప్పటికప్పుడు క్రికెట్ గురించి తన అభిప్రాయాలను ఆయన షేర్ చేస్తూనే ఉంటారు. ఆ మధ్య అహ్మదాబాద్ పిచ్ పై విమర్శలు చేసి.. ఇండియన్స్ ఆగ్రహానికి గురయ్యాడు. ఆ తర్వాత టీమిండియా పై ప్రశంసలు కూడా కురిపించాడు. 

కాగా.. తాజాగా.. క్రికెట్ కి సంబంధించి ఓ హిలేరియస్ వీడియోని ఆయన షేర్ చేశాడు. ఆ వీడియో చూసి నవ్వకుండా ఎవరూ ఉండలేరు. ప్రాపర్ క్రికెట్ అంటే ఇదే అంటూ... ఓ వీడియో షేర్ చేయడం గమనార్హం.

 

అందులో...  ఫీల్డింగ్ సరిగా లేదు. బ్యాట్స్ మెన్ లు ఇద్దరూ పరుగులు చేస్తూనే ఉన్నారు. బౌలర్లు మాత్రం.. ఆ బాల్ తీసుకురాలేక తిప్పలు పడుతూనే ఉన్నారు. దీంతో.. ఈ వీడియోని చూసి అందరూ నవ్వుకుంటున్నారు. ఈ వీడియోని ఓ అభిమాని మైకెల్ కి షేర్ చేయగా... ఆ వీడియో ని ఆయన కూడా అభిమానులతో పంచుకున్నారు. కావాలంటే.. ఆ వీడియోని మీరు కూడా చూడొచ్చు. 

PREV
click me!

Recommended Stories

IPL 2027 Trades: ఐపీఎల్ 2027 ట్రేడింగ్ ధమాకా.. టీమ్స్ మారిన రిషభ్ పంత్, కుల్దీప్, లివింగ్‌స్టన్
Highest Score in ODIs: సెహ్వాగ్ నుంచి గిల్ వరకు.. కెప్టెన్లుగా అత్యధిక స్కోర్లు కొట్టిన టాప్ 5 టీమిండియా స్టార్స్ వీరే