కాఫీ తాగడానికి ఐపీఎల్ కప్పు కావాలి... కేకేఆర్ యజమాని షారుక్ ఖాన్...

Published : Apr 01, 2021, 10:05 AM IST
కాఫీ తాగడానికి ఐపీఎల్ కప్పు కావాలి... కేకేఆర్ యజమాని షారుక్ ఖాన్...

సారాంశం

ట్విట్టర్ వేదికగా అభిమానులతో కాసేపు ముచ్ఛటించిన షారుక్ ఖాన్... ఓ అభిమాని ప్రశ్నకి ఈసారి ఐపీఎల్ కప్ గెలిస్తే, అందులోనే కాఫీ తాగాలని ఉందంటూ సమాధానం...

బాలీవుడ్ బాద్‌షా, ‘కింగ్ ఖాన్’ షారుక్ రూటే సెపరేటు. ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో కోల్‌కత్తా నైట్‌రైడర్స్ జట్టుకి సహ యజమానిగా ఉన్న షారుక్ ఖాన్, కాఫీ తాగేందుకు ఐపీఎల్ కప్ గెలవాలంటూ తన జట్టుకి సూచించాడు...

సినిమా విడుదలకు చాలా గ్యాప్ ఇచ్చిన షారుక్, తాజాగా సోషల్ మీడియాలో అభిమానులతో కాసేపు ముచ్ఛటించారు.

ఈ సందర్భంగా ఓ అభిమాని... ‘భాయ్.. ఈసారి కేకేఆర్ కప్ తెస్తుంది కదా?’ అని ప్రశ్నించాడు. దానికి కొంటెగా సమాధానం ఇచ్చిన షారుక్... ‘నేను తెస్తుందనే అనుకుంటున్నా... నేను అందులోనే కాఫీ తాగాలని అనుకుంటున్నా’ అంటూ రిప్లై ఇచ్చాడు.

 

గత సీజన్‌లో ఐదో స్థానంలో నిలిచిన కోల్‌కత్తా నైట్‌రైడర్స్, ప్లేఆఫ్‌కి అర్హత సాధించలేకపోయింది.  

PREV
click me!

Recommended Stories

Shubman Gill : టీ20 వరల్డ్ కప్ ఎఫెక్ట్.. బీసీసీఐ షాకిచ్చినా గ్రౌండ్ లోకి దిగనున్న శుభ్‌మన్ గిల్ !
ఆ మ్యాచ్ తర్వాతే రిటైర్మెంట్ ఇచ్చేద్దామనుకున్నా.. కానీ.! రోహిత్ సంచలన వ్యాఖ్యలు