అప్పుడు అయ్యర్, ఇప్పుడు శిఖర్ ధావన్... చాహల్ భార్య ధనశ్రీతో కలిసి చిందులు...

Published : Apr 01, 2021, 07:28 AM IST
అప్పుడు అయ్యర్, ఇప్పుడు శిఖర్ ధావన్... చాహల్ భార్య ధనశ్రీతో కలిసి చిందులు...

సారాంశం

శిఖర్ ధావన్‌తో కలిసి బాంగ్రా స్టెప్పులేసిన  ధనశ్రీ వర్మ... భారత క్రికెటర్లతో కలిసి స్టెప్పులేస్తూ క్రేజ్ పెంచుకుంటున్న యూట్యూబర్ ధనశ్రీ వర్మ... చాహాల్ సతీమణికి మంచి ఫాలోయింగ్...

భారత స్పిన్నర్ యజ్వేంద్ర చాహాల్ భార్య ధనశ్రీ వర్మ యూట్యూబ్‌లో మంచి ఫాలోయింగ్ ఉన్న డ్యాన్స్ కొరియోగ్రాఫర్ అనే విషయం తెలిసిందే. స్పెషల్ వీడియోలు, ఆల్బమ్స్‌తో తన క్రేజ్ మరింత పెంచుకోవడానికి ప్రయత్నిస్తున్న ఈ యూట్యూబర్, ఇప్పుడు క్రికెటర్లతో చిందులేస్తోంది...

భర్త చాహాల్‌తో కలిసి అనేక వీడియోలు చేసిన ధనశ్రీ, ఇప్పుడు అతని స్నేహితులతో కలిసి చిందులేస్తూ సోషల్ మీడియాలో పోస్టు చేస్తోంది. కొన్నాళ్ల క్రితం భారత యంగ్ క్రికెటర్ శ్రేయాస్ అయ్యర్‌తో కలిసి స్టెప్పులేసింది ధనశ్రీ.

పక్కా ప్రొఫెషనల్ డ్యాన్సర్‌గా ధనశ్రీతో కలిసి ఇరగదీశాడు అయ్యర్. ఇప్పుడు ‘గబ్బర్’ శిఖర్ ధావన్‌తో కలిసి చిందులేసింది ధనశ్రీ. శిఖర్ ధావన్ మంచి బాంగ్రా డ్యాన్సర్. తన డ్యాన్స్ టాలెంట్‌ని చాలా సార్లు చూపించాడు ధావన్. తాజాగా ధనుశ్రీతో కలిసి బాంగ్రా స్టెప్పులేశాడు ధావన్. ఈ వీడియోను ఇన్‌స్టాలో పోస్టు చేసింది చాహాల్ సతీమణి..

PREV
click me!

Recommended Stories

Shubman Gill : టీ20 వరల్డ్ కప్ ఎఫెక్ట్.. బీసీసీఐ షాకిచ్చినా గ్రౌండ్ లోకి దిగనున్న శుభ్‌మన్ గిల్ !
ఆ మ్యాచ్ తర్వాతే రిటైర్మెంట్ ఇచ్చేద్దామనుకున్నా.. కానీ.! రోహిత్ సంచలన వ్యాఖ్యలు