యెల్లో కలర్ డ్రస్, న్యూ స్టైల్: ప్రేయసీ లుక్‌కు పాండ్యా క్లీన్ బౌల్డ్

Siva Kodati |  
Published : Jan 31, 2020, 04:28 PM ISTUpdated : Jan 31, 2020, 04:29 PM IST
యెల్లో కలర్ డ్రస్, న్యూ స్టైల్: ప్రేయసీ లుక్‌కు పాండ్యా క్లీన్ బౌల్డ్

సారాంశం

పెళ్లి కాకుండానే స్టార్ కపుల్స్‌గా మారిపోయారు టీమిండియా డాషింగ్ ఆల్‌రౌండర్ అతని కాబోయే భార్య నటాషా స్టాంకోవిచ్. పెళ్లికి సంబంధించిన సంగతులతో పాటు ఇద్దరు కలిసి ఉన్న ఫోటోలను హార్డిక్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశాడు. 

Also Read:సాంత్నర్ కళ్లు చెదిరే క్యాచ్: విరాట్ కోహ్లీ మళ్లీ ఫెయిల్

తాజాగా మరో నటాషా ఫోటోను పోస్ట్ చేసిన పాండ్యా దీనికి ఫ్రెష్ కట్ అంటూ క్యాప్షన్ కూడా ఇచ్చాడు. పసుపు రంగులో ఉన్న కాస్ట్యూమ్స్‌తో మార్చిన హెయిర్ స్టైల్‌తో నటాషా కనువిందు చేశారు.

Also Read:చీరలో కూతురు... మురిసిపోతున్న క్రికెటర్ షమీ

ఈ కొత్త స్టైల్ పాండ్యాకు బాగా నచ్చేసింది. దీంతో హార్ట్-ఐస్ ఎమోజీతో కాబోయే భార్యపై ప్రేమను వ్యక్తపరుస్తూ సంబరపడిపోతున్నాడు హార్డిక్. కాగా పాండ్యా-నటాషా న్యూఇయర్‌ను పురస్కరించుకుని దుబాయ్‌లో ఎంగేజ్‌‌మెంట్ చేసుకున్న సంగతి తెలిసిందే. సముద్రపు అలలపై ఓ హ్యాచ్‌లో ప్రయాణిస్తూ పాండ్యా తన కాబోయే జీవిత భాగస్వామికి ఉంగరం తొడిగిన ఫోటోల సోషల్ మీడియాలో వైరల్ అయిన విషయం తెలిసిందే. 

PREV
click me!

Recommended Stories

Fastest ODI Double Century : వన్డేల్లో ఫాస్టెస్ట్ డబుల్ సెంచరీ.. బద్దలైన మాక్స్‌వెల్, గేల్ రికార్డులు
IND vs SA : టీ20 క్రికెట్ అంటే అంతే బాసూ.. సూర్యకుమార్ యాదవ్ భయం అదే !