2025 సీజన్లో SRH బ్యాటింగ్ మరింత బలోపేతం అయ్యే అవకాశం ఉంది. కానీ, టాప్-ఆర్డర్ మీద ఎక్కువ ఆధారపడటం వల్ల అన్ని మ్యాచుల్లోనూ అత్యుత్తమ ప్రదర్శన సమస్యగా మారవచ్చు. కెప్టెన్ కమిన్స్ ఆలోచనాత్మక నాయకత్వంతో బౌలింగ్ విభాగాన్ని మెరుగుపరిస్తే, SRH మరో మెట్టుకు ఎదిగి టైటిల్ సాధించే అవకాశం ఉంది. ఈ టీెం బలాబలాలు, ఇతర పూర్తి వివరాలు
మొన్నా మధ్య అభిషేక్ శర్మ కు యువరాజ్ సింగ్ ట్రైనింగ్ ఇస్తోంటే..అది చూద్దామని ఓ పిల్ల క్రికెటర్ ఆ క్యాంప్ కి వెళ్లాడు. అక్కడ అభిషేక్ శర్మ అరాచకం చూసి.. ఇదేందిరా నాయనా.. ఇంత ఘోరమా..అనుకున్నాట్ట. దాదాపు పాతి మంది బౌలర్లు బంతులు వేస్తోంటే.. ప్రతి బంతినీ సిక్సర్ కొట్టాలన్నంత కసితో అభిషేక్ బాదుతున్నాడు. ఒక్కోసారి బాల్స్ శరీరానికి తగిలి గాయలవుతున్నా.. ఏ మాత్రం లెక్కచేయకుండా.. బాదుడే పనిగా పెట్టుకుని ప్రాక్టీస్ చేస్తున్నాడట. ఇది అభిషేక్ శర్మ స్టోరీ.
ఇక మన కాటేరమ్మ కొడుకు.. ఇషాంత్ కిషన్ విషయానికీ వస్తే.. వాడు అభిషేక్ శర్మకు అమ్మా మొగుడులాగా ఉన్నాడు. మొన్న ప్రాక్టీస్ మ్యాచ్ లు జరిగితే.. దాదాపు 200 స్ట్రైక్ రేట్ తో వరుసగా బౌలర్లను ఊచకోత కోశాడు.
ఇక బౌలర్లను పిచ్చికుక్కను కొట్టినట్లు కొట్టే హెన్రీ క్లాసెన్.. వీడికి అన్న ట్రావిస్ హెడ్ పై అంచనాలు సరేసరి. ఆగండాగండి.. వీళ్లే కాదు. మరో చిచ్చర పిడుగులు ఇద్దరు ఈ సీజన్ లో తామేంటో నిరూపించుకునేందుకు సిద్ధంగా ఉన్నారు వారు ఎవరో కాదు.. మన రెడ్డిగారబ్బాయి నితీశ్ కుమార్ రెడ్డి, బారాబంకీ కుర్రాడు అంకిత్ వర్మలు కూడా మాంచి కసిమీద ఉన్నారు.
2024ఐపీఎల్సీజన్లోసన్రైజర్స్హైదరాబాద్అద్భుతమైనప్రదర్శనతోఫైనల్వరకుచేరుకుంది. అయితే, ఫైనల్మ్యాచ్లోకోల్కతానైట్రైడర్స్చేతిలోఓటమిపాలైంది. ఈఓటమిSRH జట్టుకుఒకముఖ్యమైనపాఠంనేర్పింది. ఒత్తిడితోకూడినమ్యాచ్లలోఎలారాణించాలోSRH నేర్చుకుంది. గతసీజన్లోSRH దూకుడుగాఆడుతూ250పరుగులమార్కునుమూడుసార్లుదాటింది.
రాయల్ఛాలెంజర్స్బెంగళూరు (RCB) తోజరిగినమ్యాచ్లో287/3స్కోరుచేసిIPL చరిత్రలోఅత్యధికస్కోరుసాధించింది. అయితే, కీలకమైనచివరినాలుగుమ్యాచ్లలోఓపెనర్లుఅభిషేక్శర్మ, ట్రావిస్హెడ్విఫలంకావడంజట్టుఓటమికిప్రధానకారణం. గతసీజన్లోజట్టుఆడినతీరు, ఆటగాళ్లప్రదర్శన, లోపాలు, బలాలనువిశ్లేషించుకుని 2025సీజన్‌కుSRH మరింత బలంగా సిద్ధమైంది.
2025 సీజన్లో SRH బ్యాటింగ్ మరింత బలోపేతం అయ్యే అవకాశం ఉంది. కానీ, టాప్-ఆర్డర్ మీద ఎక్కువ ఆధారపడటం వల్ల అన్ని మ్యాచుల్లోనూ అత్యుత్తమ ప్రదర్శన సమస్యగా మారవచ్చు. కెప్టెన్ కమిన్స్ ఆలోచనాత్మక నాయకత్వంతో బౌలింగ్ విభాగాన్ని మెరుగుపరిస్తే, SRH మరో మెట్టుకు ఎదిగి టైటిల్ సాధించే అవకాశం ఉంది.