టీ20ల్లో నెదర్లాండ్ మహిళా క్రికెటర్ అరుదైన రికార్డ్..!

Published : Aug 27, 2021, 11:06 AM ISTUpdated : Aug 27, 2021, 11:08 AM IST
టీ20ల్లో నెదర్లాండ్ మహిళా క్రికెటర్ అరుదైన రికార్డ్..!

సారాంశం

అంతర్జాతీయ టి20 ఇన్నింగ్స్‌లో 7 వికెట్లు తీసిన తొలి బౌలర్‌గా గుర్తింపు పొందింది.


మహిళల అంతర్జాతీయ టీ 20 ల్లో వరల్డ్ రికార్డు నమోదైంది.  నెదర్లాండ్ కి చెందిన మహిళా క్రికెటర్ ఫ్రెడరిక్ ఒవర్డిక్.. అరుదైన ఘనత సాధించింది. ఫ్రాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 3 పరుగులిచ్చి 7 వికెట్లు పడగొట్టింది. తద్వారా అంతర్జాతీయ టి20 ఇన్నింగ్స్‌లో 7 వికెట్లు తీసిన తొలి బౌలర్‌గా గుర్తింపు పొందింది.

పురుషుల విభాగంలోనూ ఇప్పటి వరకు ఎవరూ 7 వికెట్లు తీయలేదు. ప్రపంచకప్‌ యూరోప్‌ రీజియన్‌ క్వాలిఫయర్‌లో భాగంగా జరిగిన ఈ మ్యాచ్‌లో ఫ్రెడరిక్‌ దెబ్బకు ఫ్రాన్స్‌ 33 పరుగులకే కుప్పకూలింది. అనంతరం నెదర్లాండ్స్‌ 9 వికెట్లతో ఘన విజయాన్ని అందుకుంది.

PREV
click me!

Recommended Stories

ఐపీఎల్ ముద్దు.. హనీమూన్ వద్దు.. నమ్మకద్రోహం చేసిన ఆసీస్ ప్లేయర్.. పెద్ద రచ్చ జరిగేలా ఉందిగా
విదేశీ లీగ్‌ల్లో ఆడనున్న రో-కో.. ఐపీఎల్ చైర్మన్ ఏమన్నారంటే.?