ప్రిన్స్ ఛార్లెస్ కు కరోనా పాజటివ్

Published : Mar 25, 2020, 04:22 PM ISTUpdated : Mar 27, 2020, 05:24 PM IST
ప్రిన్స్ ఛార్లెస్ కు కరోనా పాజటివ్

సారాంశం

ప్రిన్స్ ఛార్లెస్ కు కరోనా పాజిటివ్ లక్షణాలు ఉన్నట్టుగా వైద్యులు గుర్తించారు. ఈ మేరకు అధికారులు బుధవారం నాడు ప్రకటించారు.

ప్రిన్స్ ఛార్లెస్ కు కరోనా పాజిటివ్ లక్షణాలు ఉన్నట్టుగా వైద్యులు గుర్తించారు. ఈ మేరకు అధికారులు బుధవారం నాడు ప్రకటించారు.బ్రిటన్ రాజు ప్రిన్స్ చార్లెస్ కు కరోనా పాజిటివ్ లక్షణాలు ఉన్నట్టుగా వైద్యులు ప్రకటించారు.  బ్రిటన్ క్వీన్ ఎలిజబెత్ ఇప్పటికే క్వారంటైన్ లో ఉన్నారు. 

Also read:కరోనా ఎఫైక్ట్: పేదలకు కిలో బియ్యం రూ. 3లకే ఇవ్వాలని కేంద్రం నిర్ణయం

యూకేలో కరోనా వైరస్ తీవ్రంగా ఉంది. ప్రిన్స్ కు ఈ వ్యాధి సోకడం  దీని తీవ్రతను తెలుపుతుంది. ప్రిన్స్ ఛార్లెస్ ఆరోగ్యం నిలకడగా ఉందని క్లారెన్స్ హౌస్ వర్గాలు ఈ విషయాన్ని ప్రకటించాయి.

ప్రిన్స్ చార్లెస్ సతీమణి కెమెల్లాకు కూడ వైద్యులు పరీక్షలు నిర్వహించారు. అయితే ఆమెకు కరోనా నెగిటివ్ వచ్చినట్టుగా వైద్యులు తేల్చి చెప్పారు.

స్కాట్లాండ్ లో ప్రిన్స్ ఛార్లెస్ ఆయన సతీమణి క్వారంటైన్ లో ఉన్నట్టుగా అధికార వర్గాలు ప్రకటించాయి.ప్రిన్స్ ఛార్లెస్ కు ఎవరి నుండి ఈ వైరస్ వ్యాపించిందనే విషయమై నిర్ధారించడం కష్టమని అధికార వర్గాలు తేల్చి చెప్పాయి.

PREV
click me!

Recommended Stories

భారీగా త‌గ్గిన కోవిడ్-19 కొత్త కేసులు.. 24 మంది మృతి
కరోనా గణాంకాలను దాచకుండా ప్రపంచంతో పంచుకోండి.. చైనాను హెచ్చరించిన డబ్ల్యూహెచ్‌ఓ