మరోసారి పడిపోయిన రూపాయి మారకం విలువ

Published : Apr 22, 2019, 01:25 PM IST
మరోసారి పడిపోయిన రూపాయి మారకం విలువ

సారాంశం

దేశీయ కరెన్సీ రూపాయి నష్టలతో ప్రారంభమైంది. డారలు పుంచుకోవడంతో సోమవారం రూపాయి 47 పైసలు క్షీణించి 69.82 వద్ద ట్రేడింగ్ ఆరంభించింది. గురువారం 25పైసలు ఎగిసిన రూపాయి.. 69.35 వద్ద ముగిసింది. 

ముంబై: దేశీయ కరెన్సీ రూపాయి నష్టలతో ప్రారంభమైంది. డారలు పుంచుకోవడంతో సోమవారం రూపాయి 47 పైసలు క్షీణించి 69.82 వద్ద ట్రేడింగ్ ఆరంభించింది. గురువారం 25పైసలు ఎగిసిన రూపాయి.. 69.35 వద్ద ముగిసింది. 

అదేసమయంలో బీఎస్ఈ మెంచ్ మార్క్ ఇండెక్స్ 309.56 పాయింట్లు లేదా 38,830.72 వద్ద 0.79శాతం తక్కువగా ఉంది. నిఫ్టీ కూడా 101.80 పాయింట్లు లేదా 0.87శాతం ఉంది.

మరో వైపు అంతర్జాతీయ క్రూడ్ ధరలు 2.5శాతం పెరిగాయి. బ్యారెల్ చమురు ధర 73.77 డాలర్ల వద్ద 5 నెలల గరిష్టాన్ని నమోదు చేసింది.

PREV
click me!

Recommended Stories

Salary Hike 2026: ఉద్యోగులకు గుడ్ న్యూస్.. వచ్చే ఏడాది జీతాలు ఎంత పెరుగుతాయంటే?
Highest Paid CEOs : 2025లో అత్యధిక జీతం అందుకున్న టెక్ సీఈవోలు వీళ్లే..!