CRUISE తో పరిచయం: కస్టమర్ సర్వీసులో సరికొత్త బెంచ్‌మార్క్‌లను సెట్ చేస్తున్న 30 ఏళ్ల భారతీయ AC కంపెనీ

By team telugu  |  First Published Mar 11, 2022, 6:27 PM IST

కరోనా  మహమ్మారి దేశంలో అనేక మార్పులు తేవడంతో పాటు మెరుగైన కస్టమర్ల యొక్క అనుభవం అందించడంలో కూడా అనేక మార్పులు తెచ్చింది. కస్టమర్ల డిమాండ్ పెరిగే కొద్ది, కంపెనీలు చాలా వరకూ తమ  CX(కస్టమర్ ఎక్స్‌పీరియన్స్) బృందాలకు ట్రెయినింగ్ అలాగే సిబ్బంది కోసం ఎక్కువ ఖర్చు చేయడం ప్రారంభించాయి. మరోవైపు ఇతర బ్రాండ్‌లు కస్టమర్ డిమాండ్‌లను తీర్చడానికి కష్టపడుతున్నప్పటికీ, CRUISE ఉపకరణాలు గత 29 సంవత్సరాలుగా ఈ విభాగంలో సరికొత్త మైలురాళ్లను నమోదు చేస్తున్నాయి. 


యావత్ సర్వీస్ ప్రపంచం విశ్వసించే సామెత - వినియోగదారుల అందించే సేవ అత్యుత్తమమైనది..  భారతీయ వినియోగదారులలో అత్యధికంగా 84 శాతం మంది తాము పొందే సర్వీసు నాణ్యత ఆధారంగానే ప్రాడెక్టును కొనుగోలు చేయడానికి ఇష్టపడుతుంటారు. తద్వారానే తాము చెల్లించిన డబ్బుకు విలువను గుర్తిస్తారని ఇటీవలి ఒక నివేదిక పేర్కొంది.  అదే నివేదిక 86 శాతం మంది భారతీయ వినియోగదారులు మంచి కస్టమర్ కేర్ కోసం అదనంగా చెల్లించడానికి సిద్ధంగా ఉంటారని కూడా  సూచించింది.  ఇక 65 శాతం భారతీయ కంపెనీలు రాబోయే సంవత్సరంలో తమ కస్టమర్ సర్వీస్ టీమ్‌ల కోసం తమ కంపెనీ వ్యయంలో  25% నిధుల పెంచే వీలుందని రిపోర్టు పేర్కొంది. 

అంతేకాదు, కొన్ని ఆసక్తికరమైన గణాంకాలను సైతం మనం గమనించవచ్చు. సగటు భారతీయులు తమ ప్రియమైన బ్రాండ్‌లపై గత సంవత్సరం కంటే  అంచనాలు పెరిగినప్పటికీ, సదరు బ్రాండ్‌లు మాత్రం తమ వాగ్దానాలను నెరవేర్చడంలో విఫలం అవుతున్నాయి. ఈ రోజుల్లో దాదాపు 84% మంది భారతీయ వినియోగదారులు మంచి కస్టమర్ సర్వీసు అందించే కంపెనీలపైనే విశ్వాసం పెంచుకుంటున్నారు. అయితే వినియోగదారులు ఆశించిన దానికి, చివరిగా పొందే వస్తువుకు మధ్య చాలా అంతరం ఉందని సూచిస్తుంది. నిజానికి, ఫారెస్టర్ 2021 ఇండియా కస్టమర్ ఎక్స్‌పీరియన్స్ ఇండెక్స్ ప్రకారం, దేశంలోని 29 పెద్ద కంపెనీల్లో నాలుగు మాత్రమే గత సంవత్సరం తమ CX (కస్టమర్ అనుభవం) స్కోర్‌లను మెరుగుపరచగలిగాయి.

Latest Videos

undefined

నిజానికి దేశంలోని చాలా కంపెనీల్లో మంచి కస్టమర్ కేర్ కొరత ఉంది. కానీ నాణ్యమైన సర్వీసును అందజేసే బ్రాండునే, నిజమైన యునికార్న్ కంపెనీగా గుర్తిస్తున్నారు. గత మూడు దశాబ్దాలుగా దేశంలోనే కస్టమర్ సర్వీస్‌కి పెద్దపీట వేస బ్రాండ్‌ను మీకు పరిచయం చేస్తున్నాం.

క్రూయిస్ అప్లయెన్సెస్ ప్రైవేట్. లిమిటెడ్, 1992లో ముంబైలో ప్రారంభమైన ఈ భారతీయ బ్రాండ్, పట్టణవాసుల ప్రధాన బ్రాండ్‌ ఎంపికగా వేగంగా మారింది. ప్రారంభం నుండి, కంపెనీ నాణ్యమైన ఉత్పత్తితో పాటు-కొనుగోలు సేవల విలువకు అత్యధిక ప్రాముఖ్యతనిచ్చింది. 90వ దశకంలో, ఇతర కంపెనీలు ఎయిర్ కండీషనర్‌ల కోసం కేవలం ఒక-సంవత్సరం వారంటీని అందిస్తున్నప్పుడు, క్రూయిస్ మాత్రం తన వినియోగదారులు కొనుగోలు చేసిన ACలకు 3 సంవత్సరాల వారంటీని అందించింది.

సాధారణంగా, ఎయిర్ కండిషనింగ్ కంపెనీలు రెండు రకాల ఉచిత సేవలను అందిస్తాయి. కానీ క్రూయిస్ దాని కస్టమర్ల నుండి వచ్చే ప్రత్యేక సూచనలను పరిగణలోకి తీసుకుంటుంది. సాధారణంగా భారతీయ మార్కెట్‌లోని చాలా బ్రాండ్‌లు కంప్రెసర్‌పై గరిష్టంగా 5 సంవత్సరాల వారంటీని అందిస్తాయి. దీనికి విరుద్ధంగా, క్రూయిస్ ACలు 'లైఫ్‌టైమ్ ఫ్రీ సర్వీస్' అందించింది.  అంతేకాదు కస్టమర్‌లకు ఇన్వర్టర్ మోడల్‌లలో కూడా అదనంగా 5 సంవత్సరాల ఉచిత సర్వీసును అందించింది. దీనితో పాటు, బ్రాండ్ ఫంక్షనల్ భాగాలపై 5 సంవత్సరాల పొడిగించిన వారంటీతో పాటు,  రెసిడెన్షియల్ స్ప్లిట్ ఇన్వర్టర్ ACలపై 5 రకాల ఉచిత సర్వీసులను కల్పించింది. (దీని అర్థం కస్టమర్‌లు ప్రతి సంవత్సరం ఐదేళ్లపాటు ఒక ఉచిత సేవను పొందవచ్చు).

అమిత్ వామనాచార్య, ఒక CRUISE కస్టమర్, కంపెనీతో తన అనుభవం గురించి ఇలా చెప్పాడు: “కేవలం ఒక మెయిల్ ద్వారా రిక్వెస్ట్ చేయడం ద్వారా నా అవసరం సరైనా సమయంలోనైనా నెరవేరింది. IDU వంటి సాంకేతిక అంశాలను చర్చించడంతో పాటు, కొటేషన్ పొందడం, ఆర్డర్ బుక్ చేయడం, చెల్లింపు, డెలివరీ వరకు - అన్ని దశల్లోనూ సంబంధిత విభాగాల నుండి పూర్తి మద్దతు లభించడంతో, ప్రక్రియ మొత్తం సాఫీగా సాగింది. ఇందు మాకు గర్వకారణం అనిపించే అంశం కూడా ఉంది. ఇది భారతదేశంలో తయారు చేయబడిన ఉత్పత్తి కావడం."

సంస్థ విధేయత కేవలం వినియోగదారుల పట్ల శ్రద్ధ, సర్వీసింగ్, వారంటీకి మాత్రమే పరిమితం కాదు. 2020లో కరోనా లాంటి మహమ్మారి ఉధృతంగా ఉన్న సమయంతో పాటు, కేరళలోని వినియోగదారులు వరదలతో మునిగిపోయి, వారి అప్లయిన్సెస్  సమస్యలను ఎదుర్కొన్నప్పుడు, క్రూయిస్ ప్రతినిధులు వారి డ్యామేజ్ అయిన ACలను ఉచితంగా రిపేర్ చేయడంలో ముందుకు వచ్చారు. అదే సంవత్సరం డిసెంబర్‌లో నివార్ తుఫాను చెన్నైలోని కంపెనీ ఖాతాదారులకు సైతం సమస్యలను కలిగించినప్పుడు కంపెనీ మరో సారి తన దాతృత్వాన్ని చాటుకుంది.  .

రోషన్ సిరోహియా, డైరెక్టర్ CRUISE APPLIANCES INDIA PVT LTD. మాట్లాడుతూ "CRUISE భారతదేశంలోని మొట్టమొదటి AC కంపెనీలలో ఒకటి, ఉత్పత్తి లైఫ్ పెంచడానికి ఎవాపరేటర్లు, కండెన్సర్లు, కాపర్ జాయింట్స్ వంటి ఫంక్షనల్ భాగాలపై యాంటీ-కారోసివ్ కోటింగ్‌ను ఉపయోగించడాన్ని పరిచయం చేసింది. ఇచ్చిన ప్రతి అవకాశంలోనూ, మా కస్టమర్‌లకు కొనుగోలు అనుభవాన్ని పెంచడానికి ప్రయత్నించాము. ఇతర కంపెనీలు మాలాంటి సేవలను అందించవచ్చు, కానీ వాటి స్కీంలో చాలా దాచిన నిబంధనలు, షరతులు ఉంటాయి. మేము, క్రూయిజ్‌లో, మా వాగ్దానాలను పారదర్శకంగా ఉండటంతో పాటు, మా కస్టమర్ అంచనాలను నెరవేర్చడానికి మరో దశకు వెళ్లడంలో మా ప్రత్యేకతను నిరూపించుకుంటాము. నాణ్యత, నమ్మకం మరియు పారదర్శకత, మా బ్రాండ్ యొక్క ముఖ్య లక్షణాలు.

మీ ఇంటిలోని ACకి వేసవి కాలంలో వార్షిక నిర్వహణ చాలా అవసరం; సంవత్సరాలు గడుస్తున్న కొద్దీ ఇతర తనిఖీలు ఉన్నప్పటికీ. కార్యాలయాలు లేదా వాణిజ్య సముదాయాలలోని ఎయిర్ కండీషనర్‌లకు వాటి ఉపయోగం ఆధారంగా తరచుగా మెయిటెయినెన్స్ అవసరం అవుతుంది.  మెయిన్‌టెయినెన్స్ అనేది మీ ACయూనిట్  జీవితకాలాన్ని పెంచడమే కాదు. మీ గదిలో గాలి నాణ్యతను నిర్ధారించడానికి కూడా ముఖ్యమైనది. సరిగ్గా పని చేయని AC గాలిని కూడా సరిగ్గా ఫిల్టర్ చేయకపోవచ్చు, అది దాని కూలింగ్  సామర్థ్యాన్ని తగ్గిస్తుంది. అలాగే కాలుష్య కారకాలను గదిలోకి విడుదల చేస్తుంది, ఇది అనారోగ్య సమస్యలకు కారణం కావచ్చు.

ఈ నేపథ్యంలో  ఒక ACకి అత్యుత్తమ కూలింగ్ అలాగే సర్వీసును అందజేస్తామనే వాగ్దానానికి అనుగుణంగా నడిచే కంపెనీని ఎంచుకోవాలని మేము కోరుకునేది. వేసవి సమీపిస్తున్న కొద్దీ, మీరు ఏ ACని కొనుగోలు చేయాలనే సందిగ్ధత ఎదుర్కొంటే మాత్రం, మీకు పరిపూర్ణ కూలింగ్ అందించడంతో పాటు, సర్వీసు రెండింటినీ అందించే కంపెనీ ఇదేనని గుర్తుంచుకోండి. ఇందులో రాజీ పడాల్సిన అవసరం లేదు!

click me!