దీపావళి తర్వాత బంగారం, వెండి ధరల అప్ డేట్... ప్రముఖ నగరాల్లో ధరలు ఇవే..

Published : Oct 25, 2022, 10:03 AM IST
దీపావళి తర్వాత  బంగారం, వెండి ధరల అప్ డేట్...  ప్రముఖ  నగరాల్లో ధరలు ఇవే..

సారాంశం

నేడు మంగళవారం బంగారం ధరలో ఎలాంటి మార్పు లేదు.  ఒక గ్రాము 22 క్యారెట్ల బంగారం ధర రూ. 4,701 కాగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 5,129గా ఉంది.  

న్యూఢిల్లీ :  తాజా డేటా ప్రకారం దీపావళి తర్వాత రోజు ఇండియాలో బంగారం ధరలు మారలేదు. నేడు ఒక గ్రాము 22 క్యారెట్ల బంగారం ధర రూ. 4,701 కాగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 5,129. అయితే చాలా నగరాల్లో పసిడి ధరలు నిన్నటి ధరతో సమానంగా కొనసౌతున్నాయి.


 భారతీయ నగరాల్లో 10 గ్రాముల బంగారం ధరలు ఇలా ఉన్నాయి
 నగరాలు    22-క్యారెట్      24-క్యారెట్ 
చెన్నై        రూ.47,410    రూ.51,720
ముంబై      రూ.47,010    రూ.51,290
ఢిల్లీ           రూ.47,150    రూ.51,450
కోల్‌కతా     రూ.47,010    రూ.51,290
బెంగళూరు    రూ.47,060    రూ.51,340
హైదరాబాద్   రూ.47,010    రూ.51,290
నాసిక్       రూ.47,040    రూ.51,320
పూణే        రూ.47,040    రూ.51,320
అహ్మదాబాద్    రూ.47,060    రూ.51,340
లక్నో        రూ.47,150    రూ.51,450
చండీగఢ్  రూ.47,150    రూ.51,450
సూరత్    రూ.47,060    రూ.51,340
విశాఖపట్నం    రూ.47,010    రూ.51,290
భువనేశ్వర్       రూ.47,010    రూ.51,290
మైసూర్   రూ.47,060    రూ.51,340

ఇక్కడ చూపిన ధరలు స్థానిక ధరలకు భిన్నంగా ఉండవచ్చు. ఈ లిస్ట్ TDS, GST  అలాగే విధించబడే ఇతర పన్నులను చేర్చకుండా  చూపుతుంది. పైన పేర్కొన్న ధరల లిస్ట్ భారతదేశంలోని వివిధ నగరాల్లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం, 24-క్యారెట్ల బంగారానికి చెందినవి.  

PREV
click me!

Recommended Stories

Post office: నెల‌కు రూ. 5 వేలు ప‌క్క‌న పెడితే.. రూ. 8.5 ల‌క్ష‌లు సొంతం చేసుకోవ‌చ్చు
Recharge Price Hike : న్యూఇయర్ లో మీ ఫోన్ మెయింటెనెన్స్ మరింత కాస్ట్లీ.. మొబైల్ రీచార్జ్ ధరలు పెంపు..?