చుక్కలు చూపిస్తున్న బంగారం, వెండి.. రెండు రోజుల్లో పసిడి ధర ఎంత పెరిగిందంటే..?

By Ashok kumar Sandra  |  First Published Mar 15, 2024, 10:37 AM IST

 0144 GMT నాటికి స్పాట్ గోల్డ్ 0.1 శాతం పెరిగి ఔన్సుకు $2,162.66 వద్ద ఉంది. US బంగారం ఫ్యూచర్లు $2,167.00 వద్ద స్థిరంగా ఉన్నాయి. స్పాట్ ప్లాటినం 0.2 శాతం తగ్గి ఔన్స్‌కు 926.10 డాలర్లకు, పల్లాడియం 1 శాతం తగ్గి 1,058.53 డాలర్లకు, వెండి 0.4 శాతం పెరిగి 24.93 డాలర్లకు చేరుకుంది.  


గత కొద్దీ  రోజుల ముందు కాస్త దిగొస్తున్న బంగారం ధరలు ఈ వారంలో  చుక్కలు చూపిస్తున్నాయి. కేవలం నిన్న. ఈ రోజు కలిసి ఏకంగా రూ.500 పైగా పసిడి ధర పెరిగింది. ఇదిలా ఉంటే మరోవైపు వెండి ధర కూడా బంగారం ధరల బాటలోనే పయనిస్తోంది. ప్రస్తుతం వెండి ధర  కేజీకి 80 వేల  మార్క్ వద్ద ఉంది. రానున్న రోజుల్లో పసిడి వెండి ధరలు ఏ స్థాయి వరకు చేరుకుంటాయో చూడాలి. 

ఒక నివేదిక  ప్రకారం, శుక్రవారం ప్రారంభ ట్రేడింగ్‌లో 24 క్యారెట్ల బంగారం ధర  కాస్త పెరిగింది, దింతో పది గ్రాముల ధర  రూ. 66,120 వద్ద ట్రేడవుతోంది. వెండి ధర రూ. 100 పెరిగి, ఒక కిలోకి రూ.77,100 వద్ద ఉంది.
22 క్యారెట్ల బంగారం ధర కూడా ఎగిసి రూ.60,610 వద్ద ఉంది.

Latest Videos

undefined

దేశ రాజధాని  ఢిల్లీలో బంగారం ధరలు ఈరోజు  22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర   రూ. 270 పెంపుతో రూ. 60,760 అండ్  24 క్యారెట్ల పది గ్రాముల ధర  రూ. 270. పెంపుతో రూ. 66,270 .  ఢిల్లీ నగరంలో వెండి ధర కిలోకు రూ. 77,100.

ముంబైలో పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.66,120గా ఉంది.

కోల్‌కతాలో పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.66,120గా ఉంది.  

బెంగళూరులో పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.66,120, 

చెన్నైలో పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.66,940గా ఉంది.

ముంబైలో పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర  రూ.60,610 వద్ద ఉంది.

కోల్‌కతాలో  పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర  రూ.60,610 వద్ద ఉంది.

 బెంగళూరులో పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర  రూ.60,610,

 చెన్నైలో పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర  రూ.61,360గా ఉంది.

 0144 GMT నాటికి స్పాట్ గోల్డ్ 0.1 శాతం పెరిగి ఔన్సుకు $2,162.66 వద్ద ఉంది. US బంగారం ఫ్యూచర్లు $2,167.00 వద్ద స్థిరంగా ఉన్నాయి.

స్పాట్ ప్లాటినం 0.2 శాతం తగ్గి ఔన్స్‌కు 926.10 డాలర్లకు, పల్లాడియం 1 శాతం తగ్గి 1,058.53 డాలర్లకు, వెండి 0.4 శాతం పెరిగి 24.93 డాలర్లకు చేరుకుంది.  

ఢిల్లీ, ముంబై, కోల్‌కతాలో కిలో వెండి ధర రూ.77,100గా ఉంది. చెన్నైలో కిలో వెండి ధర రూ.80,100 వద్ద ట్రేడవుతోంది.

ఇక విజయవాడలో బంగారం ధరలు పెరిగాయి. ఈరోజు ధరల ప్రకారం చూస్తే, 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర   రూ. 260 పెంపుతో రూ. 60,610  ఉండగా, 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 280 పెంపుతో  రూ. 65,120 . వెండి విషయానికొస్తే, విజయవాడలో వెండి ధర  కిలోకు రూ.80,100.

మరోవైపు  హైదరాబాద్‌లో బంగారం ధరలు పెరిగాయి. ఈరోజు ధరల ప్రకారం చూస్తే, 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర  రూ.260 పెరిగి రూ. 60,619  ఉండగా, 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 280 పెంపుతో  రూ. 66,120. వెండి విషయానికొస్తే, హైదరాబాద్ నగరంలో వెండి ధర కిలోకు రూ. 80,100.

ఇక్కడ పేర్కొన్న బంగారం ధరలు ఉదయం 8 గంటలకు ముగుస్తాయి, అలాగే  ధరలు మారవచ్చు. అందువల్ల బంగారం కొనుగోలుదారులు ఇచ్చిన సమయంలో ప్రత్యక్ష ధరలను ట్రాక్ చేయాలి.   

click me!