
రష్యా- ఉక్రెయిన్ యుద్ధాలు ధరలపై అధిక ప్రభావం చూపుతున్నాయి. యుద్ధాల కారణంగా బంగారం ధరలకు రెక్కలొచ్చాయి. అక్కడ యుద్ధాలు జరిగితే మనకు ధరలు షాకిస్తున్నాయి. బంగారం ధరలు ప్రతిరోజూ మారుతుంటాయి. ప్రపంచవ్యాప్తంగా వివిధ కారణాలు బంగారం ధరలపై ప్రభావం చూపిస్తుంటాయి. అంతర్జాతీయంగా బంగారం డిమాండ్, కేంద్ర రిజర్వ్ బ్యాంకుల్లో బంగారం డిమాండ్, వడ్డీ రేట్లు, వివిధ దేశాల మధ్య భౌగోళిక పరిస్థితులు, కరోనా మహమ్మారి, డాలర్ విలువ వంటివి ప్రభావం చూపిస్తుండటం వల్ల బంగారం ధరలు ప్రతిరోజూ మారుతుంటాయి. నేడు (ఫిబ్రవరి 25, 2022) దేశంలోని వివిధ నగరాల్లో బంగారం ధరలు ఎలా ఉన్నాయో పరిశీలిద్దాం. ఇక తాజాగా 10 గ్రాముల బంగారం ధరపై రూ.1400 పెరిగింది. ఇక కిలో వెండి రూ. 2వేల వరకు పెరిగింది. శుక్రవారం (ఫిబ్రవరి 25)న దేశంలో బంగారం, వెండి ధరలు ఈ విధంగా ఉన్నాయి.
వివిధ నగరాల్లో నేటి బంగారం ధరలివే
- ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.47,250 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,550గా ఉంది.
- దేశ ఆర్థిక రాజధాని ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,250 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,550గా ఉంది.
- బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.47,250 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,550గా ఉంది.
- కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.47,250 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,550గా ఉంది.
- కేరళలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.47,250 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,550 ఉంది.
- హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.47,250 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,550గా ఉంది.
- విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.47,250 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,550గా ఉంది.
వెండి ధరలు
దేశ రాజధాని ఢిల్లీలో కిలో వెండి ధర రూ. 66,000గా ఉంది. ఇక దేశ ఆర్థిక రాజధాని ముంబైలో కిలో వెండి ధర రూ. 66,000గా ఉంది. చెన్నైలో కిలో వెండి ధర రూ. 72,700 ఉండగా, కోల్‌కతాలో రూ.66,000 ఉంది. ఇక కేరళ, బెంగళూరు నగరాల్లో కిలో వెండి ధర 72,700గా ఉంది.
ఇకపోతే తెలుగు రాష్ట్రాలైన.. హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ. 72,700 వద్ద కొనసాగుతోంది. విజయవాడలో కూడా వెండి ధర రూ. 72,700గా ఉంది. విశాఖపట్నంలో కూడా ఇదే ధర కొనసాగుతోంది. హైదరాబాద్ లో పది గ్రాముల వెండి ధర రూ. 727 వద్ద కొనసాగుతుంది. ఇక విజయవాడ, విశాఖపట్నంలో పది గ్రాముల వెండి ధర రూ. 727గా ఉంది.