ఈ సంవత్సరం GTS సమయంలో మేము డిజిటల్ పబ్లిక్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ (DPIలు) చుట్టూ ఉన్న ప్రాముఖ్యతను నొక్కి చెబుతాము అలాగే వాటి డిజైన్ అప్షన్స్ ఇంకా స్వీకరణ వ్యూహాలకు సంబంధించిన చర్చలలో పాల్గొంటాము.
కార్నెగీఇండియా ఆధ్వర్యంలో గ్లోబల్ టెక్ సమ్మిట్ 2023 జరగనుంది. డిసెంబరు 4-6 వరకు ప్లాన్ చేయబడిన ఈ సమ్మిట్ ముఖ్యాంశాలు, పానెల్స్, మంత్రుల ప్రసంగాలు, చర్చలను అందిస్తుంది. అలాగే DPI, AI, క్రిటికల్ & ఎమర్జింగ్ టెక్‌లో ఇండస్ట్రీ లీడర్‌లతో ఎంగేజ్ అవ్వవచ్చు.
జియోపాలిటిక్స్ ఆఫ్ టెక్నాలజీ
ఈ సంవత్సరం GTS సమయంలో మేము డిజిటల్ పబ్లిక్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ (DPIలు) చుట్టూ ఉన్న ప్రాముఖ్యతను నొక్కి చెబుతాము అలాగే వాటి డిజైన్ అప్షన్స్ ఇంకా స్వీకరణ వ్యూహాలకు సంబంధించిన చర్చలలో పాల్గొంటాము. ఇంకా మేము DPIల ఎకనామిక్ కేసుపై కూడా చర్చిస్తాము. దీనికి అదనంగా మేము ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) వినియోగ సందర్భాలను పరిశీలిస్తాము, అలాగే అభివృద్ధి చెందుతున్న రేగులేటరీ ల్యాండ్‌స్కేప్ ఇంకా అలంటి స్కిల్స్, ఆవిష్కరణలు, మిలిటరీ అప్లికేషన్స్ AIని కూడా పరిగణనలోకి తీసుకుంటాము అని వెల్లడించారు.
ఎజెండా ఇంకా స్టెల్లార్ స్పీకర్ లైనప్‌ను అన్వేషించండానికి ఇప్పుడే రిజిస్టర్ చేసుకోండి: GTS2023.COM