Today Panchangam: నేటి శుభకాలం తెలుసుకోండి..!

By Shivaleela RajamoniFirst Published Mar 22, 2024, 4:30 AM IST
Highlights

Today Panchangam:  తెలుగు పంచాంగం ప్రకారం.. 22 మార్చి 2024 శుక్రవారం రోజున రాహుకాలం, దుర్ముహుర్తంతో పాటు శుభ ముహుర్తాలు, అశుభ ముహుర్తాలు ఇలా ఉన్నాయి.
 

Today Panchangam:  తెలుగు పంచాంగం ప్రకారం.. 22 మార్చి 2024 శుక్రవారం రోజున రాహుకాలం, దుర్ముహుర్తంతో పాటు శుభ ముహుర్తాలు, అశుభ ముహుర్తాలు ఇలా ఉన్నాయి.

పంచాంగం      
తేది :- 22మార్చి 2024
శోభకృత్ నామ సంవత్సరం
ఉత్తరాయణం
శిశిర ఋతువు
ఫాల్గుణ మాసం
శుక్ల పక్షం
శుక్రవారం
తిథి:- త్రయోదశి పూర్తి
నక్షత్రం:- మఘ తె. 4:50 ని॥వరకు
యోగం:- ధృతి రాత్రి 7:18 ని॥వరకు
కరణం:- కౌలవ సా॥6:31 ని॥వరకు
అమృత ఘడియలు:- రాత్రి 2:12 ని॥ల 3:57 ని॥వరకు
దుర్ముహూర్తం:-ఉ.08:30 ని॥ల 09:18 ని॥వరకు తిరిగి మ.12:30ని॥ల 01.18 ని॥వరకు
వర్జ్యం:- ప॥3:40 ని॥ల 5:25 ని॥వరకు
రాహుకాలం:-ఉ.10:30 ని॥ల 12:00 ని॥వరకు
యమగండం:- మ.3:00 ని॥ల 4:30 ని॥వరకు
సూర్యోదయం :-  06:07ని॥లకు
సూర్యాస్తమయం:- 06.07ని॥లకు

తారాబలం లో  (జన్మతార విపత్తార ప్రత్యక్తార నైధనతార) దోష ప్రదమైన తారలు.మీ నక్షత్రానికి ఉన్న తారాబలం ఫలితాలు

click me!