ఈ వారం రాశిఫలాలు ఇలా ఉన్నాయి
మేషం :(అశ్విని, భరణి, కృత్తిక 1వపాదం) : ఆహారం విషయంలో సమయపాలన మంచిది. అందమైన గృహం నిర్మించుకోవాలనే ఆశ ఏర్పడుతుంది. చేసే ప్రణాళికలు పూర్తి ఫలితాలనిస్తాయి. సంతానంతో సంతోషం ఏర్పడుతుంది. నూతన కార్యక్రమాలపై దృష్టి ఏర్పడుతుంది. క్రియేివిీని పెంచుకునే ప్రయత్నం చేస్తారు. సంతోషంగా కార్యక్రమాల నిర్వహణ చేస్తారు. కొత్త నిర్ణయాలు తీసుకునే ప్రయత్నం చేస్తారు. ఆధ్యాత్మిక వ్యవహారాల్లో అనుకూలత ఏర్పడుతుంది. వ్యతిరేకతలు ఇబ్బంది పెట్టే సూచనలు. భాగస్వాములతో సంతోషంగా గడుపుతారు. శ్రీ మాత్రేనమః జపం మంచిది.
వృషభం :(కృత్తిక 2,3,4 పాదాలు, రోహిణి, మృగశిర 1,2పాదాలు) : మాతృవర్గీయుల సహకారం లభిస్తుంది. కమ్యూనికేషన్స్ విస్తరిస్తాయి. విద్యార్థులకు అనుకూల సమయం. ఆహార విషయంలో శ్రద్ధ తీసుకుటాంరు. సంతోషంగా కాలం గడుపుతారు. శ్రమ తప్పకపోవచ్చు. అనుకోని సమస్యలు వస్తాయి. ఏదో ఒకి పోగొట్టుకుటాంరు. దానధర్మాల వల్ల మేలు కలుగుతుంది. సృజనాత్మకత పెరుగుతుంది. ఆర్థిక వ్యవహారాల్లో అప్రమత్తంగా మెలగాల్సి వస్తుంది. మాటతీరులో అనిశ్చితి ఏర్పడుతుంది. నిర్ణయశక్తి లోపిస్తుంది. వ్యతిరేకతలపై విజయం సాధిస్తారు. శ్రీమాత్రేనమః జపం మంచిది.
undefined
మిథునం :(మృగశిర 3,4పాదాలు, ఆర్ద్ర, పునర్వసు 1,2,3 పాదాలు) : కుటుంబ సంబంధాలు మెరుగుపరచుకునే అవకాశం. ఆర్థిక నిల్వలపై దృష్టి పెడతారు. ఆర్థిక నిల్వలు పెంచుకునే ప్రయత్నం చేస్తారు. మాట విలువ పెరుగుతుంది. ఇతరుల సహకారం లభిస్తుంది. పితృవర్గీయులకోసం ఖర్చులుటాంయి. దగ్గరి ప్రయాణాలు చేస్తారు. సంప్రదింపులకు అనుకూలం. పరిచయాలు ఇబ్బందిపెట్టే సూచనలు. కాలం, ధనం, శ్రమ వ్యర్థం కాకుండా చూసుకోవాలి. ఆహార విహారాదుల్లో శుభ పరిణామాలు ఉంటాయి. విందు వినోదాల్లో పాల్గొటాంరు. శ్రీ రామ జయరామ జయజయ రామరామ జపం మంచిది.
కర్కాటకం :(పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష) : ఆత్మవిశ్వాసంతో కార్యసాధన చేస్తారు. బాధ్యతలవిస్తరణ పెరుగుతుంది. అనేక కార్యక్రమాల్లో పాల్గొటాంరు. మాట విలువ పెంచుకునే ప్రయత్నం చేస్తారు. ఆర్థిక నిల్వలపై దృష్టి ఏర్పడుతుంది. బంధువర్గ వ్యవహారాల్లో పాల్గొటాంరు. వ్యతిరేకతలు ఇబ్బందిపెట్టే సూచనలుటాంయి. లాభాలు వేరు వేరు రూపాల్లో అందుకునే అవకాశం. కమ్యూనికేషన్స్ విస్తరిస్తాయి. వ్యాపారాదుల్లో పెట్టుబడులు తప్పకపోవచ్చు. విశ్రాంతికోసం ప్రయత్నం చేస్తారు. దగ్గరి ప్రయాణాలుటాంయి. ఇతరుల సహకారం లభిస్తుంది. శ్రీరామ జయరామ జయజయ రామరామ జపం మంచిది.
సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం) : దూర ప్రయాణాలపై దృష్టి సారిస్తారు. అనేక రూపాల్లో ఖర్చులు ఉంటాయి. ప్రభుత్వ చెల్లింపులు ముందుగా చేయడంమంచిది. నిర్ణయాలు లాభిస్తాయి. ఆత్మవిశ్వాసం పెంచుకునే ప్రయత్నం చేస్తారు. బాధ్యతల విస్తరణ పెరుగుతుంది. అనేక కార్యక్రమాల్లో పాల్గొనాల్సిన అవసరం ఏర్పడుతుంది. అధికారిక వ్యవహారాలై దృష్టి సారిస్తారు. సామాజిక గౌరవం పెరుగుతుంది. శ్రమ తప్పకపోవచ్చు. ఆలోచనల్లో నిరాశ ఏర్పడుతుంది. మాతృవర్గీయుల సహకారం లభిస్తుంది. కమ్యూనికేషన్స్ విస్తరిస్తాయి. శ్రీరామ జయరామ జయజయ రామరామ జపం మంచిది.
కన్య :(ఉత్తర 2,3,4 పాదాలు, హస్త, చిత్త 1,2 పాదాలు) : పెద్దల ఆశీస్సులు లభిస్తాయి. స్త్రీల ద్వారా ఆదాయ మార్గాలు లభించే సూచనలు. అన్ని పనుల్లో ప్రయోజనాలు ఏర్పడతాయి. సంప్రదింపుల్లో అనుకూలత ఏర్పడుతుంది. అనవసర ఖర్చులు తప్పకపోవచ్చు. అనేక రూపాల్లో పెట్టుబడులు ఉండే సూచనలు. దూర ప్రయాణాలకు అవకాశం ఏర్పడుతుంది. ప్రభుత్వపరమైన చెల్లింపులు ముందుగానే చెల్లించడం మంచిది. సౌకర్యాలు ఇబ్బంది పెడతాయి. బంధుమిత్రులతో అనుకూలత ఏర్పడుతుంది. అందరినీ కలుసుకుటాంరు. నిల్వ ధనం పెంచుకునే ప్రయత్నం. శ్రీ మాత్రేనమః జపం మంచిది.
తుల :(చిత్త 3,4 పాదాలు, స్వాతి, విశాఖ 1,2,3పాదాలు) : అధికారిక ప్రయాణాలుటాంయి. అధికారులతో అనుకూలత పెంచుకునే ప్రయత్నం చేస్తారు. సంఘంలో గౌరవం పెరిగే సూచనలు. కీర్తి ప్రతిష్టలు లాభిస్తాయి. అన్ని పనుల్లో ప్రయోజనాలుటాంయి. పెద్దల ఆశీస్సులకు అవకాశం ఏర్పడుతుంది. అనుకోని సమస్యలు కలిగే సూచనలు ఉన్నాయి. సంప్రదింపుల్లో జాగ్రత్త అవసరం. పితృవర్గ వ్యవహారాలు, ఆరోగ్యం విషయంలో కొంత జాగ్రత్త తీసుకోవాలి. వ్యాపారాల్లో పెట్టుబడులుటాంయి. విహార యాత్రలకు సమయం వెచ్చిస్తారు. స్త్రీవర్గీయులతో అప్రమత్తత అవసరం. శ్రీ మాత్రేనమః జపం మంచిది.
వృశ్చికం :(విశాఖ 4వ పాదం, అనూరాధ, జ్యేష్ఠ) : ఉన్నత వ్యవహారాలపై దృష్టి సారిస్తారు. లక్ష్యాలను సాధించుకునే ప్రయత్నం చేస్తారు. దూర ప్రయాణాలపై పెరుగుతుంది. ఆధ్యాత్మిక వ్యవహారాలు చేస్తారు. వృత్తి ఉద్యోగాదుల్లో జాగ్రత్తగా మెలగాలి. అధికారిక వ్యవహారాలు ఇబ్బంది పెడతాయి. సామాజిక గౌరవం తగ్గే సూచనలు ఉన్నాయి. అన్ని పనుల్లో చికాకులు ఏర్పడతాయి. అనుబంధాలు శ్రమకు గురిచేస్తాయి. పనిచేసే చోట చాలా జాగ్రత్తగా ఉండాలి. అనవసర విషయాల్లో జోక్యం చేసుకోకూడదు. మాటల్లో నిరాశ ఏర్పడుతుంది. పనుల్లో తొందరపాటు పనికిరాదు. శ్రీ మాత్రేనమః జపం మంచిది.
ధనుస్సు :(మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1వపాదం) : పనుల్లో కొంత జాప్యం ఏర్పడుతుంది. ముఖ్య నిర్ణయాలను వాయిదా వేసుకోవాలి. పరామర్శలు ఉండే సూచనలు ఉన్నాయి. వైద్యశాలల సందర్శనం. ఉన్నత లక్ష్యాలపై దృష్టి సారిస్తారు. సుదూర ప్రయాణాలుటాంయి. ఆధ్యాత్మిక వ్యవహారాల్లో సుముఖత ఏర్పడుతుంది. దైవ, ధార్మిక వ్యవహారాలు సంతృప్తినిస్తాయి. విద్యారంగంలో ఉన్నతి ఏర్పడుతుంది. కీర్తి ప్రతిష్టలు విస్తరిస్తాయి. నిర్ణయాదుల్లో కొంత నిరాశ ఏర్పడుతుంది. వ్యతిరేకతలున్నా పోరాడి విజయం సాధిస్తారు. హార్మోన్ సమస్యలకు అవకాశం ఏర్పడుతుంది. శ్రీమాత్రేనమః జపం మంచిది.
మకరం :(ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ఠ 1,2 పాదాలు) : సామాజిక అనుబంధాలు విస్తరించే అవకాశం ఉంది. నూతన పరిచయాలు అనుకూలిస్తాయి. పాత మధురాలను జ్ఞప్తికి తెచ్చుకుటాంరు. అన్ని పనుల్లో జాగ్రత్త అవసరం. అనుకోని సమస్యలు ఉండే సూచనలు ఉన్నాయి. ముఖ్య నిర్ణయాలను వాయిదా వేసుకోవడం మంచిది. అధికారిక అంశాల్లో అప్రమత్తత అవసరం. ఉన్నత కార్యక్రమాలు నిర్వహిస్తారు. వ్యాపార వ్యవహారాల్లో అనుకూలత ఏర్పడతుంది. విద్యా పరివోధన వ్యవహారాల్లో అనుకూలం ఏర్పడుతుంది. ఉద్యోగాదులపై దృష్టి పెడతారు. శ్రీరామ జయరామ జయజయ రామారామ జపం మంచిది.
కుంభం :(ధనిష్ఠ 3,4 పాదాలు, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3పాదాలు) : శ్రమకు తగిన ఫలితం రాకోవచ్చు. పోీలు ఒత్తిడులు చికాకు పెడతాయి. గుర్తింపుకోసం తాపత్రయపడతారు. మొండితనం పనికిరాదు. పరిచయాలు విస్తరించే అవకాశం ఉంది. అధికారిక అనుబంధాలు ప్రభావితం చేస్తాయి. పాతమిత్రులు గుర్తుకు వస్తారు. సౌకర్యాలు శ్రమకు గురి చేసే అవకాశం. ప్రయాణాదుల్లో జాగ్రత్త అవసరం. అని పనుల్లో జాగ్రత్త అవసరం. వ్యాపార నష్గాలకు అవకాశం ఉంది. ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవాలి. సంతానవర్గ వ్యవహారాల్లో ఏదో తాపం వెటాండుతుంది. ఓం నమశ్శివాయ జపం మంచి చేస్తుంది.
మీనం :(పూర్వాభాద్ర 4వపాదం, ఉత్తరాభాద్ర, రేవతి) : సృజనాత్మకత పెరుగుతుంది. ప్రణాళికలకు అనుగుణంగా పనులు రూపొందించుకుటాంరు. మానసిక ప్రశాంతత ఏర్పడుతుంది. ఉన్నత లక్ష్యాలవైపు దృష్టి పెడతారు. పోీల్లో ఒత్తిడులకు అవకాశం ఏర్పడుతుంది. గుర్తింపుకోసం ప్రయత్నం చేస్తారు. శ్రమ తప్పదు. పనులలో తలమునకలవుతారు. మొండితనం పనికిరాదు. ప్రయాణాదులకు అవకాశం. శుభపరిణామాలు ఏర్పడతాయి. పరిచయాలు విస్తరిస్తాయి. ఆహార విహారాదుల్లో కొంత జాగ్రత్త అవసరం. విద్యారంగంలో శ్రమకు తగిన ఫలితాలు రాకోవచ్చు. శ్రీ మాత్రేనమః జపం మంచిది.
డా.ఎస్.ప్రతిభ