ఏపీ లోక్‌సభ ఎన్నికలు- ఇండియా టుడే సర్వే: అత్యధిక స్ధానాలు జగన్‌వే

Siva Kodati |  
Published : May 19, 2019, 06:35 PM ISTUpdated : May 19, 2019, 06:46 PM IST
ఏపీ లోక్‌సభ ఎన్నికలు- ఇండియా టుడే సర్వే: అత్యధిక స్ధానాలు జగన్‌వే

సారాంశం

ఆంధ్రప్రదేశ్ లోని 25 లోకసభ స్థానాలకు ఏప్రిల్ 11వ తేదీన పోలింగ్ జరిగింది. తెలుగుదేశం, వైఎస్సార్ కాంగ్రెసు, జనసేన పార్టీలు ప్రధానంగా ఈ ఎన్నికల్లో పోటి పడ్డాయి. ఇండియా టుడే సంస్థ నిర్వహించిన సర్వే ఫలితాల్లో వైసీపీకే ఆధిక్యత కనిపించింది.   

లోక్‌సభ స్థానాలు

వైఎస్ఆర్సీపీ- 18-20
తెలుగుదేశం- 4-6
ఇతరులు- 0-1

దేశంలోని 542 స్థానాలకు ఏడు విడతల్లో పోలింగ్ జరిగింది. చివరి విడత పోలింగ్ ఆదివారం ముగిసింది. ఆ తర్వాత ఆదివారం సాయంత్రం వివిధ మీడియా సంస్థలు ఎగ్జిట్ పోల్ సర్వే ఫలితాలను వెలువరిస్తున్నాయి. ఎన్నికల ఫలితాలు ఈ నెల 23వ తేదీన వెలువడనున్నాయి

PREV
click me!

Recommended Stories

New year Celebrations : మూగచెవిటి పిల్లలతో కేక్ కట్ చేయించిన ఆళ్లనాని
పార్లమెంట్ లో వైసీపీ మహిళాశక్తి: ఆ నలుగురు.....