మంత్రి భూమా అఖిలప్రియకి అస్వస్థత

Published : Apr 02, 2019, 10:21 AM IST
మంత్రి భూమా అఖిలప్రియకి అస్వస్థత

సారాంశం

ఏపీ పర్యాటకశాఖ మంత్రి భూమా అఖిలప్రియ అస్వస్థతకు గురయ్యారు. 


ఏపీ పర్యాటకశాఖ మంత్రి భూమా అఖిలప్రియ అస్వస్థతకు గురయ్యారు. గత కొద్ది రోజులుగా ఆమె ఆరోగ్యం సరిగా ఉండటం లేదని సమచారం. దీంతో.. రెండు రోజులుగా ఆమె ప్రచారానికి బ్రేక్ ఇచ్చారు.

ఎండ తీవ్రత ఎక్కువగా ఉండటంతో వడ దెబ్బ తగిలిందని అందుకే  ప్రచారంలో పాల్గొనడం లేదని ఆమె అనుచరులు చెబుతున్నారు. ప్రస్తుతం అఖిల ప్రియ ఇంట్లోనే వైద్య సేవలు పొందుతున్నారు. ఆరోగ్యం కుదట పడగానే తిరిగి ప్రచారంలో పాల్గొంటారు. 

PREV
click me!

Recommended Stories

చంద్రబాబును గురిపెట్టిన బిజెపి: ఎపిలో కమల వికాసం (వీడియో)
ఒకే తల్లి కడుపున పుట్టారు: ఒకేసారి అసెంబ్లీలోకి అడుగు పెడుతున్నారు