డైనమిక్ లీడర్ కి శుభాకాంక్షలు.. జగన్ కి హరీష్ ట్వీట్

Published : May 23, 2019, 05:37 PM IST
డైనమిక్ లీడర్ కి శుభాకాంక్షలు.. జగన్ కి హరీష్ ట్వీట్

సారాంశం

ఏపీ అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల్లో వైఎస్ జగన్ ప్రభంజనం సృష్టించారు. ఈ సందర్భంగా ఆయన శుభాకాంక్షలు వెల్లువలా వచ్చిపడుతున్నాయి.

ఏపీ అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల్లో వైఎస్ జగన్ ప్రభంజనం సృష్టించారు. ఈ సందర్భంగా ఆయన శుభాకాంక్షలు వెల్లువలా వచ్చిపడుతున్నాయి. ఇప్పటికే తెలంగాణ సీఎం కేసీఆర్, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ లు జగన్ కి తమదైన శైలిలో శుభాకాంక్షలు తెలపగా.. తాజాగా వారి బాటలో హరీష్ రావు కూడా అడుగు పెట్టారు.

ట్విట్టర్ వేదికగా హరీష్ రావు.. జగన్ కి శుభాకాంక్షలు తెలిపారు. ‘‘ఎన్నికల్లో అఖండ విజయం సాధించిన  డైనమిక్ లీడర్ జగన్ కి శుభాకాంక్షలు. కృషి, పట్టుదలే నిజమైన న్యాయకత్వ లక్షణమని నువ్వు నిరూపించావు. నిన్ను ముఖ్యమంత్రిగా చూడాలని ఎదరు చూస్తున్నాం’’ అంటూ... హరీష్ ట్విట్టర్ లో పేర్కొన్నారు. 

 

PREV
click me!

Recommended Stories

చంద్రబాబును గురిపెట్టిన బిజెపి: ఎపిలో కమల వికాసం (వీడియో)
ఒకే తల్లి కడుపున పుట్టారు: ఒకేసారి అసెంబ్లీలోకి అడుగు పెడుతున్నారు