కార్టూన్ పంచ్: ట్రంప్ తల తెచ్చిస్తే.. 8కోట్ల డాలర్లు

prashanth musti   | Asianet News
Published : Jan 08, 2020, 03:15 PM ISTUpdated : Jan 08, 2020, 03:18 PM IST
కార్టూన్ పంచ్: ట్రంప్ తల తెచ్చిస్తే.. 8కోట్ల డాలర్లు

సారాంశం

 ఇరాన్ అమెరికా సైనిక స్థావరాలపై బుధవారం నాడు తెల్లవారుజామున దాడికి దిగింది.అలాగే ట్రంప్ తల తెచ్చిస్తే 8కోట్ల డాలర్లను బహుమతిగా ఇస్తామని ప్రకటన కూడా చేసింది. 

అమెరికాపై ఇరాన్ విరుచుకుపడింది. ఇరాన్‌లోని అమెరికా సైనిక స్థావరాలపై ఇరాన్ సైన్యం బాలిస్టిక్ క్షిపణులతో  దాడులకు దిగింది. సులేమానీ మృతికి ప్రతీకారం తీర్చుకొంటామని ప్రకటించిన ఇరాన్ అమెరికా సైనిక స్థావరాలపై బుధవారం నాడు తెల్లవారుజామున దాడికి దిగింది.అలాగే ట్రంప్ తల తెచ్చిస్తే 8కోట్ల డాలర్లను బహుమతిగా ఇస్తామని ప్రకటన కూడా చేసింది. 

PREV
click me!

Recommended Stories

అదిరిందయ్యా కళ్యాణ్ బాబూ.. 2024లో 2014?
ఆగ్ర హీరోయిన్‌గా ఎదిగింది.. ఐటీ కన్ను పడింది!