జాతీయ పౌరసత్వ సవరణ బిల్లును వ్యతిరేకిస్తూ ఆందోళనలు కొనసాగుతున్నాయి. అస్సాం, పశ్చిమ బెంగాల్లో హింస తారస్ధాయికి చేరింది. పలు రాష్ట్రాలలో జరుతున్న ఆందోళనల కారణంగా స్కూళ్ళు,పాఠశాలలు,పలు ప్రభుత్వం కార్యలయాలకు సెలువులు ప్రకటించారు.
జాతీయ పౌరసత్వ సవరణ బిల్లును వ్యతిరేకిస్తూ ఆందోళనలు కొనసాగుతున్నాయి. అస్సాం, పశ్చిమ బెంగాల్లో హింస తారస్ధాయికి చేరింది. పలు రాష్ట్రాలలో జరుతున్న ఆందోళనల కారణంగా స్కూళ్ళు,పాఠశాలలు,పలు ప్రభుత్వం కార్యలయాలకు సెలువులు ప్రకటించారు. అలాగే రైల్వే శాఖ పలు రైళ్లను కూడా రద్దు చేసింది.జామియా మిల్లియా ఇస్లామియా, అలీగఢ్ విశ్వవిద్యాలయాలో విద్యార్ధులు తీవ్ర స్ధాయిలో నిరసన తెలుపుతున్నారు.