బాలయ్య ఎఫెక్ట్...నిర్మాతకు గాయాలు

Published : Apr 03, 2019, 10:02 AM IST
బాలయ్య ఎఫెక్ట్...నిర్మాతకు గాయాలు

సారాంశం

హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ కారణంగా ఓ సినీ నిర్మాత గాయాలపాలయ్యారు. ఈ సంఘటన హిందూపురంలో చోటుచేసుకుంది. ఇంతకీ అసలు మ్యాటరేంటంటే...

హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ కారణంగా ఓ సినీ నిర్మాత గాయాలపాలయ్యారు. ఈ సంఘటన హిందూపురంలో చోటుచేసుకుంది. ఇంతకీ అసలు మ్యాటరేంటంటే...

హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ప్రచారంలో పాల్గొనడానికి  సహ నిర్మాత కొమ్మినేని వెంకటేశ్వర్లు వచ్చారు. ప్రచార సమయంలో ఆయన ప్రమాదవశాత్తు గాయాలపాలయ్యారు.

 చిలమత్తూరు మండలం మడంపల్లి వద్ద ప్రచారంలో ఉన్న బాలకృష్ణ వద్దకు వెళ్లేందుకు ప్రచార రథం ఎక్కేందుకు ప్రయత్నించాడు. వాహనం ముందుకు కదలడంతో కిందపడ్డాడు. దీంతో అతని ఎడమ చేతికి దెబ్బతగిలింది. హిందూపురంలోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రికి తరలించారు. అయితే అతని మణిచేతి భాగానికి దెబ్బ తగిలిందని, శస్త్రచికిత్స చేయాలని వైద్యులు తెలిపారు.

PREV
click me!

Recommended Stories

మీరు ఎమ్మెల్యేకు కాదు కాబోయే ముఖ్యమంత్రికి ఓటేస్తున్నారు: భీమవరంలో పవన్ కల్యాణ్
బయటపడ్డావు, తాటతీస్తా: కేసీఆర్‌కు బాబు వార్నింగ్