త్వరలో జరగనున్న ఏపీ అసెంబ్లీ, సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఆరో జాబితాను వైసీపీ ప్రకటించింది. ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్ ఆమోదముద్ర అనంతరం ఆరో జాబితాను ఆ పార్టీ శుక్రవారం విడుదల చేసింది.
త్వరలో జరగనున్న ఏపీ అసెంబ్లీ, సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఆరో జాబితాను వైసీపీ ప్రకటించింది. ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్ ఆమోదముద్ర అనంతరం ఆరో జాబితాను ఆ పార్టీ శుక్రవారం విడుదల చేసింది. ఇప్పటి వరకు ఐదు జాబితాలను విడుదల చేసిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ.. 61 మందిని అసెంబ్లీ , 14 మందిని పార్లమెంట్ నియోజకవర్గాలకు ఇన్‌ఛార్జ్‌లుగా నియమించింది.