ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి రాజధాని అంశం హాట్ టాపిక్‌గా మారింది. ‘మావిగన్’ పేరుతో ప్లాన్ B గురించి మాజీ సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు పెద్ద చర్చకు దారితీశాయి.