జనసేన వారాహి విజయ యాత్రలో అపశృతి : పవన్‌ను చూసేందుకు వచ్చి , ట్రాన్స్‌ఫార్మర్‌‌పై పడ్డ యువకుడు

Siva Kodati |  
Published : Jun 14, 2023, 06:37 PM ISTUpdated : Jun 14, 2023, 06:41 PM IST
జనసేన వారాహి విజయ యాత్రలో అపశృతి  : పవన్‌ను చూసేందుకు వచ్చి , ట్రాన్స్‌ఫార్మర్‌‌పై పడ్డ యువకుడు

సారాంశం

జనసేన అధినేత పవన్ కల్యాణ్ నిర్వహిస్తున్న వారాహి యాత్రలో అపశృతి చోటు చేసుకుంది.  కత్తిపూడి జంక్షన్ వద్ద ఓ జనసేన కార్యకర్త కరెంట్ షాక్‌కు గురై ప్రాణాలు కోల్పోయాడు. 

జనసేన అధినేత పవన్ కల్యాణ్ నిర్వహిస్తున్న వారాహి యాత్రలో అపశృతి చోటు చేసుకుంది. కత్తిపూడి జంక్షన్ వద్దకు పవన్ అభిమానులు భారీగా చేరుకున్నారు. ఈ క్రమంలో పవర్‌స్టార్‌ను చూసేందుకు ఓ యువకుడు సభా వేదికకు సమీపంలోని లైట్ స్టాండ్ ఎక్కాడు. అయితే ఆపై అదుపుతప్పి పక్కనే వున్న ట్రాన్స్‌ఫార్మార్‌పై పడి విద్యుదాఘాతానికి గురయ్యాడు. ఈ ఘటనలో అతనికి తీవ్రగాయాలైనట్లుగా తెలుస్తోంది. 


 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

IMD Rain Alert : తెలుగు రాష్ట్రాలకు మరో తుపాను గండం .. ఈ ప్రాంతాల్లో చల్లని వర్షాలు
IMD Cold Wave Alert : గజగజా వణికిపోతున్న తెలుగు రాష్ట్రాలు... ఈ చలి తీవ్రత తగ్గేదెన్నడో తెలుసా?