పల్నాడు జల్లాలో బుధవారం జరిగిన ఘోర అగ్నిప్రమాదంలో 15 పూరిళ్లు దగ్ధమవ్వగా, ఒక చిన్నారి ప్రాణాలు కోల్పోయింది.
పల్నాడు జిల్లా పెద్దపాలెంలో బుధవారం ఘోర అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో 15 పూరిళ్లు దగ్థమవ్వగా.. ఇంట్లో నిద్రిస్తున్న ఏడాది చిన్నారి ప్రాణాలు కోల్పోయింది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు. ఈ ప్రమాదంలో జరిగిన ఆస్తి, ప్రాణ నష్టం వివరాలు తెలియాల్సి వుంది.