పార్లమెంట్‌లో కుప్పకూలిన వైసీపీ ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్: ఐసీయూలో చికిత్స

Published : Feb 07, 2022, 03:57 PM ISTUpdated : Feb 07, 2022, 04:15 PM IST
పార్లమెంట్‌లో కుప్పకూలిన వైసీపీ ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్: ఐసీయూలో చికిత్స

సారాంశం

వైసీపీ ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబబోస్ సోమవారం నాడు అస్వస్థతకు గురయ్యారు. వెంటనే ఆయనను రామ్‌మనోహర్ లోహియా ఆసుపత్రికి తరలించారు.

న్యూఢిల్లీ: న్యూఢిల్లీ: వైసీపీ ఎంపీ Pilli Subhash Chandra Bose  అస్వస్థతకు గురయ్యారు.  ఆయనను వెంటనే ఐసీయూకు తరలించారు. రామ్‌ మనోహర్ లోహియా ఆసుపత్రిలో ఆయనకు చికిత్స అందిస్తున్నారు. Parliament లో  సోమవారం నాడు ఆయన ఒక్కసారిగా కుప్పకూలిపోయారు.

దీంతో ఆయనను వెంటనే ఆసుపత్రికి తరలించారు. ఆయనను వైద్యులు పరీక్షిస్తున్నారు. పిల్లి సుభాష్ చంద్రబోస్ పార్లమెంట్ లో కుప్పకూలిపోవడంతో సహచర ఎంపీలు  ఆందోళనకు గురయ్యారు. వెంటనే ఆయనను ఆసుపత్రికి తరలించారు. 

పిల్లి సుభాష్ చంద్రబోస్ పార్లమెంట్ లో కుప్పకూలిపోవడంతో సహచర ఎంపీలు  ఆందోళనకు గురయ్యారు. వెంటనే ఆయనను ఆసుపత్రికి తరలించారు. షుగర్‌ లెవల్స్‌ తగ్గడంతో కళ్లు తిరిగి పడిపోయినట్లు వైద్యులు నిర్థారించారు. ఎలాంటి ప్రమాదం లేదని  Doctors ప్రకటించారు.

PREV
click me!

Recommended Stories

Vegetable Price : ఈ వారాంతం సంతలో కూరగాయల ధరలు ఎలా ఉండనున్నాయో తెలుసా?
IMD Cold Wave Alert : ఈ సీజన్లోనే కూలెస్ట్ మార్నింగ్స్ .. 14 జిల్లాల్లో ఆరెంజ్, 19 జిల్లాల్లో ఎల్లో అలర్ట్