పుట్టినరోజు వేడుకల్లో డ్యాన్సర్లతో వైసీపీ నేతల చిందులు (వీడియో)

Published : Jul 10, 2021, 05:03 PM IST
పుట్టినరోజు వేడుకల్లో డ్యాన్సర్లతో  వైసీపీ నేతల చిందులు (వీడియో)

సారాంశం

గుంటూరు జిల్లా, క్రోసూరు వ్యవసాయ మార్కెట్ యార్డు లో డ్యాన్సర్ల నృత్యాలతో వైసీపీ నాయకుల హంగామా చేశారు. 

అమరావతి : గుంటూరు జిల్లా, క్రోసూరు వ్యవసాయ మార్కెట్ యార్డు లో డ్యాన్సర్ల నృత్యాలతో వైసీపీ నాయకుల హంగామా చేశారు. యార్డులో వైసీపీ నేత  పుట్టినరోజు వేడుకలు జరిగాయి. 

"
 
ఇందులో భాగంగా విందు ,వినోదాలతో డాన్స్ పోగ్రామ్ నిర్వహించి.. వేడుకల్లో పాల్గొన్న వైసీపీ నేతలు, నియోజకవర్గంలోని సచివాలయాల సిబ్బంది. డ్యాన్సర్లతో చిందులు వేస్తూ సందడి చేశారు. 

PREV
click me!

Recommended Stories

Vegetable Price : ఈ వారాంతం సంతలో కూరగాయల ధరలు ఎలా ఉండనున్నాయో తెలుసా?
IMD Cold Wave Alert : ఈ సీజన్లోనే కూలెస్ట్ మార్నింగ్స్ .. 14 జిల్లాల్లో ఆరెంజ్, 19 జిల్లాల్లో ఎల్లో అలర్ట్