‘దారి’తప్పిన జీవితం

Published : Nov 23, 2016, 10:38 AM ISTUpdated : Mar 25, 2018, 11:57 PM IST
‘దారి’తప్పిన జీవితం

సారాంశం

రాంగ్ రూట్ డ్రైవ్ తో ప్రాణం పోగొట్టుకున్న యువతి తిరుపతిలో ఘటన.. సిసి టివి లో రికార్డు

అందరూ వెళ్తున్నారుగా అని రాంగ్ రూట్ లో వెళ్లిన మహిళ చివరికి మృత్యు ఒడిలోకి చేరుకుంది. ఆంధ్రప్రదేశ్ లోని తిరుపతిలో ఎప్పుడూ రద్దీగా ఉండే రోడ్డులో బుధవారం ఈ దుర్ఘటన చోటు చేసుకుంది.

ఎదురుగా భారీ వాహనాలు వస్తున్నా అందరూ ట్రాఫిక్ రూల్స్ పాటించకుండా రాంగ్ రూట్ లోనే వెళ్తున్నారు. స్కూటీ మీద వెళ్తున్న ఓ యువతి కూడా వారినే ఫాలో అయింది. కానీ, దురదృష్టం ఆమెను యాక్సిడెంట్ రూపంలో బలితీసుకుంది.

రాంగ్ రూట్ లో వెళ్తూ ఎదురుగా వస్తున్న వాహనానికి ఢి కొట్టి పడిపోయిన ఆ యువతి దృశ్యాలు సిసి టివిలో రికార్డయ్యాయి.

 

https://www.youtube.com/watch?v=QqZzjNetD9M

 

కింద పడిపోయిన ఆ యువతిని స్థానికులు ఆస్పత్రికి తరలించే లోపే ఆమె మరణించింది.

PREV
click me!

Recommended Stories

రేపల్లెపై గర్జించిన యెల్లో సింగం | CM Chandrababu Aggressive Speech At Repalle | Asianet Telugu
చేతుల మీద కర్పూరం వెలిగించి హారతి ఇచ్చిన మహిళ | CBN Full Speech At House Pattas Distribution