ప్రేయసితో రాసలీలలు: రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న భార్య, పరుగో పరుగు

Published : Nov 07, 2020, 12:11 PM IST
ప్రేయసితో రాసలీలలు: రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న భార్య, పరుగో పరుగు

సారాంశం

ఓ వ్యక్తి తన ప్రేయసితో ఉండగా భార్య రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుంది. ఈ సంఘటన తిరుపతిలోని పద్మావతి నగర్ లో చోటు చేసుకుంది. బార్యను చూసిన అతను రెండో అంతస్తు నుంచి దూకి పరుగు లంకించుకున్నాడు.

తిరుపతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తిరుపతిలో ఓ వ్యక్తి ప్రేయసితో రాసలీలలు జరుపుతూ భార్యకు రెడ్ పట్టుబడ్డాడు. తిరుపతిలోని పద్మావతి నగర్ లో ఈ సంఘటన చోటు చేసుకుంది. భర్త తన ప్రేయసితో ఉండగా బంధువులతో వచ్చి భార్య అతన్ని పట్టుకుంది.

చంద్రమౌళి అనే వ్యక్తి తన ప్రేయసితో ఉండగా ఆ సంఘటన జరిగింది. భార్యను చూసిన చంద్రమౌళి భవనం రెండో అంతస్థు నుంచి దూకి పరుగు లంకించుకున్నాడు. 

చంద్రమౌళి గతంలో కాల్ మనీ కేసులో అరెస్టు కూడా అయ్యాడు. డబ్బులు ఎర వేసి పలువురు మహిళలతో అతను అక్రమ సంబంధాలు పెట్టుకున్నట్లు చెబుతున్నారు. తన న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ చంద్రమౌళి బార్య ఆందోళనకు దిగింది.  

PREV
click me!

Recommended Stories

Andhra Ooty: ఆంధ్ర ఊటీ.. అరకులో తప్పకుండా చూడాల్సిన టాప్ 10 ప్రదేశాలు ఇవే
NO విడాకులు.. NO డౌట్స్! | TDP - Janasena Alliance News | Asianet News Telugu